ఎన్టీఆర్పై సినిమా.. నేనే హీరో: బాలయ్య
చారిత్రక కథాంశంతో గౌతమీపుత్ర శాతకర్ణిని వందో సినిమాగా తీసిన ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై త్వరలో సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు