పబ్లో చైతూ, సమంత హల్చల్.

త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించి.. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న సినీ జంట నాగ చైతన్య, సమంతలు ఓ పబ్ లో నృత్యాలు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రచారంలో ఉన్న సమాచారం మేరకు..
ప్రేమమ్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, ఇంతర స్నేహితులతో కలిసి పంచుకున్నారు. వీరంతా ఓ పబ్లో చేరి ఆనందంగా చిందులేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top