ఎంఎస్ నారాయణ ఇకలేరు.
ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఆనారోగ్యంతో మాదాపూర్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎమ్మెస్ నారాయణ కుమారుడు విక్రమ్ ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఎమ్మెస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు