పార్టీలో ఆ హీరో డ్రెస్ చూసి బిత్తరపోయారు!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌ది కాస్తా విభిన్నమైన శైలి. ఒకింత విచిత్రంగా, కాస్తా వికృతంగా దుస్తులు వేసుకొని.. జనాల్లోకి రావడం ఆయనకు అలవాటు. తాజాగా కూడా చాలా విచిత్రమైన డ్రెస్‌తో షాహిద్ కపూర్ ప్రీ బర్త్‌డే పార్టీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అతని డ్రెస్‌ను చూసి పార్టీకి వచ్చిన జనాలు ఒకింత విస్తుపోయారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు