తెలంగాణ అమ్మాయిపై హిందీలో బయోపిక్
మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు. నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి పద్నాగేళ్లలోపే ఎవరెస్టు ఎక్కి ప్రపంచ రికార్డు సృషించిన తెలంగాణ అమ్మాయి. తాజాగా ఆమె జీవిత చరిత్ర వెండితెరకెక్కుతోంది. అది కూడా హిందీలో! ఓ తెలంగాణ అమ్మాయి జీవితంపై బాలీవుడ్ స్థాయిలో సినిమా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ‘పూర్ణ’పేరుతో వస్తున్న ఈ సినిమా మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు