భావన కేసులో పలువురి అరెస్టు
సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేరళ డీజీపీ లోక్నాథ్ బెహెరా తెలిపారు. కేసుతో సంబంధముందన్న అనుమానంతో కొంతమందిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. భావన కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని శనివారం అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు