నటి అనుమానాస్పద మృతి.. హత్యా?
బెంగాలీ నటీ అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. కోలకతాలోని ఆమె నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించింది. సినీ, టీవీ నటి బితాస్తా సాహా ఫ్లాట్ లోనే బెడ్ రూంలో ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. అయితే ఆమెది ఆత్మహత్యా? లేక అత్యాచారం చేసి హతమార్చారా అనే సందేహాలు నెలకొన్నాయి.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు