బాలయ్య స్టంట్ వీడియో..!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్ సేథిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top