'బాహుబలి' ఆడియో వాయిదా: ప్రభాస్
అభిమానులు సంతృప్తి పడేలా 'బాహుబలి' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని హీరో ప్రభాస్ తెలిపారు. ఆడియో ఫంక్షన్ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దర్శకుడు రాజమౌళి, నిర్మాతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు