'ప్రపోజ్‌ చేస్తే రెజెక్ట్‌ చేశా'

'ప్రపోజ్‌ చేస్తే రెజెక్ట్‌ చేశా.. ఇలా ఎంతమంది అమ్మాయిలతో..' ఇది రాజ్‌తరుణ్‌-హెబ్బా పటేల్‌లు నటిస్తున్న అంధగాడు సినిమాలోని కొన్ని డైలాగ్స్‌. ఈ సినిమా థియెట్రికల్‌ ట్రైలర్‌ను శనివారం టీం విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top