మరోసారి స్టాక్ మార్కెట్లు భారీ పతనం
స్టాక్ మార్కెట్ లో మరో భారీ పతనం. స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ స్థాయిలో కుప్పకూలాయి. అంచనాల తప్పిన చైనా తయారీ రంగం భారీగా క్షీణించడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 586 పాయింట్ల నష్టాలతో 25వేల 696 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 7,785 పాయింట్లవద్ద ముగిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు