ఐటీసీ దెబ్బ: సెన్సెక్స్ అతిపెద్ద పతనం
ఆల్టై హైలతో రికార్డుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది.మంగళవారం మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లో హెవీ వెయిటేజీగా ఉన్న ఐటీసీ లిమిటెడ్ షేర్లు 1992 నాటి కనిష్టస్థాయిలను నమోదుచేసి, అతిపెద్ద పతనాన్ని ఎదుర్కొనడంతో, స్టాక్ సూచీలు కూడా తీవ్ర నష్టాలు పాలయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు