రుణం రూ.25,000 దాటితే చెక్కే ఇవ్వాలి

పసిడి ఆభరణాలపై రుణాలకు సంబంధించి నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణం రూ.25,000 దాటితే చెక్కురూపంలోనే మంజూరు చేయాలన్నది ఈ ఆదేశాల సారాంశం. అంటే ఇకపై పసిడి తనఖాలపై రుణం రూ.25,000 వరకే నగదు రూపంలో ఎన్‌బీఎఫ్‌సీల వద్ద లభిస్తాయన్నమాట. ఇంతక్రితం ఈ పరిమితి రూ.లక్షగా ఉండేది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top