Alexa
logo

Last Updated: May 01, 2017 05:54 (IST)

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం వీడియోలుమైక్రోసాఫ్ట్లో మరో 2,850 ఉద్యోగాల కోత

మైక్రోసాఫ్ట్లో మరో 2,850 ఉద్యోగాల కోత

Published On: July 30, 2016 17:44 (IST)| Duration: 0 min, 40 sec
loading..

టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ తాజాగా మరో 2,850 మంది ఉద్యోగులను తొలగించనున్నది. ఇదివరకు కంపెనీ ప్రకటించిన 1,850 మంది ఉద్యోగుల తొలగింపుతో కలుపుకొని మొత్తంగా కంపెనీ 4,700 ఉద్యోగాల కోత విధిస్తున్నది. ఈ తొలగింపును 2017 ఆర్థిక సంవత్సరం చివరకు పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. నోకియా డీల్ బెడిసికొట్టడం, స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ బిజినెస్‌లో నష్టాలు పెరగడం వంటి పలు అంశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

చర్చ లేకుండానే ఆమోదం

Sakshi Post

8 Arrested For Exchanging Demonetised Notes Worth Rs 4.41 Crore

The gang was charging 30 per cent commission for exchange of old notes.

Most Viewed

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC