షాపులోకి వెళ్లడం.. తీసుకోవడం.. వచ్చేయడం
షాపింగ్‌కు వెళ్లడం ఒక ఎత్తయితే, అక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ కౌంటర్ల వద్ద వేచిచూడటం మరో ఎత్తు. అక్కడ మూడు నాలుగు కౌంటర్లున్నా, అన్నింటి వద్దా జనం ఉంటారు. మనం ఒకటి రెండు సరుకులు తీసుకున్నా సరే, మనకంటే ముందున్నవాళ్లు రెండు నెలలకు సరిపడ సరుకులకు బిల్లింగ్ చేయించుకుని, అదిచెల్లించిన తర్వాతే మనం బిల్లింగ్ చేయించుకోవాలి. ఇదంతా అయ్యేసరికి ఎక్కడలేని నీరసం వస్తుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు