Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

Ys Jagan Mohan Reddy

సంబంధిత వార్తలు

  • ఆల్‌ ది బెస్ట్‌ అన్నా...! ‘ఆల్‌ ది బెస్ట్‌ అన్నా...!’ అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

  • అందరి అభ్యున్నతే.. నా అభిమతం ‘నంద్యాల అభివృద్ధి విషయం నాకు వదిలేయండి. పట్టణంలోని మార్కెట్‌యార్డులో పేదల నుంచి ఈ టీడీపీ ప్రభుత్వంలో పన్నులు వసూలు చేస్తున్నారు.

  • ధర్మానికే ఓటెయ్యండి ‘ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు

  • నంద్యాల.. చరిత్రాత్మక ఎన్నిక: వైఎస్‌ జగన్‌ ‘ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • సొంతింటి కల నెరవేరుస్తా.. ‘నంద్యాల వైఎస్‌ఆర్‌ నగర్‌ వాసులు ఇళ్లు లేవని ఆందోళన చెందొద్దు. అండగా నేనున్నా

  • చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటి? ‘అధికారంలోకి రావడానికి చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలిచ్చాడు.

  • 'బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం' మూడున్నరేళ్ల చంద్రబాబునాయుడు అవినీతి, మోసపూరితమైన పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేద్దామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.

  • ఆర్యవైశ్యులకు బాసట ‘నంద్యాలలోనే కాదు.. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటాం.

  • మా మద్దతు శిల్పాకే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి తామంతా మద్దతునిస్తున్నట్లు నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు ప్రకటించారు.

  • ప్రజాస్వామ్యం ఖూనీ ‘చంద్రబాబు హయాంలో నంద్యాలలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.

  • నంద్యాల దేనికి నాంది? నంద్యాల ఉపఎన్నికలో ప్రచారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని రోజులుగా అక్కడే మకాం ఉండి నిత్యం రోడ్‌షోలు నిర్వహిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం చేరుకున్నారు.

  • జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు: వైఎస్‌ జగన్‌ ఎవరినో ఎమ్మెల్యే చేయడానికి మనం ఓటు వేయడం లేదు. మూడేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం.

  • అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం నంద్యాలలో అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేస్తోన్న పోలీసులు.. కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

  • చావు రాజకీయాలు చేస్తున్నారు టీడీపీ నాయకులు చావు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు.

  • వియ్‌ వాంట్‌ సెల్ఫీ! ‘జగనన్నా.. వియ్‌ వాంట్‌ సెల్ఫీ.. వియ్‌ వాంట్‌ సెల్ఫీ...’ అంటూ గురువారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వందలాది మంది మహిళలు, యువతులు హోరెత్తించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC