Alexa
YSR
‘ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

Twitter Comments

సంబంధిత వార్తలు

 • యూపీ సీఎం.. హాలీవుడ్ హీరో! ఉత్తరప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నియామకంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

 • రాహుల్ గాంధీ.. ఓ కొబ్బరికాయ! కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రసంగాల మీద పదే పదే జోకులు పేలుతున్నాయి.

 • ‘ఖైదీ’ కలెక్షన్లు ఫుల్.. ఫ్యాన్స్‌ ఖుష్‌! తమ అంచనాలకు తగినట్టుగానే ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.

 • సెహ్వాగ్.. ఇరగదీశాడు! విమర్శకులకు ఎప్పుడూ తన బ్యాట్‌తో సమాధానమిచ్చే డాషింగ్ హీరో వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి మాటలతో కూడా గట్టిగా సమాధానం చెప్పాడు.

 • కమల్‌ను ఆకాశానికెత్తిన రజనీకాంత్ రజనీకాంత్, కమల్‌హాసన్.. దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న ఇద్దరు దిగ్గజాలు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అపారమైన గౌరవాభిమానాలు ఉన్నాయి.

 • ఆమెకు ఎన్ని చేతులున్నాయి? విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఎన్ని చేతులు ఉన్నాయి.. అసలు రోజులో ఆమెకు ఎన్ని గంటలు ఉంటున్నాయని నెటిజన్లకు ఆశ్చర్యం వేస్తోంది.

 • నేను సైలెంట్‌గా ఉండను: స్వామి తాను ఇక మీదట సైలెంట్‌గా ఉండబోనని, తన చేతిలో సోషల్ మీడియా ఉందని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి అన్నారు.

 • సుష్మాజీ.. నా కారులో పొగ ఎక్కువైంది! విదేశాల్లో తమవాళ్లు చిక్కుకుపోయారనో, ఫారిన్ ట్రిప్‌లో ఉండగా పాస్‌పోర్టు పోయిందనో చెబితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరున్నారంటే.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గుర్తుకొస్తారు.

 • డోనాల్డ్ ట్రంప్కు ఇంగ్లీషు రాదా? పదహారణాల అమెరికా పౌరుడైన డోనాల్డ్ ట్రంప్కు నిజంగా ఇంగ్లీషు వచ్చా.. రాదా అన్న అనుమానాలు ఇప్పుడు మొదలవుతున్నాయి.

 • ‘బెండిట్ లైక్ బాబా రామ్‌దేవ్’ పార్లమెంట్ సభ్యులు, బాలివుడ్ తారల మధ్య జరిగిన ఛారిటీ ఫుట్ బాల్ మ్యాచ్ లో రాందేవ్ బాబా పాల్గొనడంపై ట్విట్టర్ లో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.

 • కేంద్ర మంత్రి లెటర్ హెడ్లో అక్షర దోషాలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన పేరుతో ఇచ్చిన లెటర్ హెడ్లో దొర్లిన తప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సంబంధిత అధికారలను వివరణ కోరారు.

 • మా పిల్లల్ని నేనే తినేస్తానేమో! బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్కు ఈ మధ్య ఓ భయం పట్టుకుంది. రాత్రిపూట తనకు వస్తున్న ఆ 'రహస్యమైన భయం' గురించి తాజాగా ఈయన ట్విట్టర్లో వెల్లడించాడు.

 • ప్రధానిపై రాంగోపాల్ వర్మ పరోక్ష విమర్శలు నీలిచిత్రాల సైట్లను నిషేధించడంపై తీవ్రంగా ఆవేదన చెందుతున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.

 • 'నేనొస్తే సహాయ చర్యలకు ఇబ్బంది' గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన దుర్ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

మిర్చి మంటలు

Sakshi Post

Samantha’s Birthday Bash With Fiance Naga Chaitanya

The who’s who of Telugu and Tamil film industry flooded her Twitter page with birthday wishes.

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC