Alexa
YSR
'ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

Pm Narendra Modi

సంబంధిత వార్తలు

 • ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం గుజరాత్‌, రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు.

 • ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్‌లో చంద్రకళ అవినీతి పరులపై కొరడా ఝుళిపిస్తూ, సమర్థవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్న ఉత్తరప్రదేశ్ కేడర్‌ ఐఏఎస్ ఆఫీసర్ బి. చంద్రకళకు కీలక బాధ్యతలు అప్పగించారు.

 • లండన్ లో దాడి బాధాకరం: ప్రధాని మోదీ బ్రిటన్‌ పార్లమెంట్‌ పై తీవ్రవాద దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు.

 • ఫాస్టింగ్లో మోదీ కంటే తక్కువేమి కాదట దసరా నవరాత్రులు సందర్భంగా గత 43 ఏళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న దీక్షలకు తక్కువేమీ కాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఫాస్టింగ్ చేస్తారట.

 • పార్లమెంటుకు గైర్హాజరు కావద్దు పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని పార్టీ ఎంపీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.

 • అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భద్రత విషయంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

 • ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు టన్నెల్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోడ్డు టన్నెల్‌ రాకపోకలకు సిద్ధమైంది.

 • కేంద్ర ఉద్యోగులకు 2% డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం కరువు భత్యాన్ని (డీఏ) పెంచే నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

 • లోక్‌సభలో మోదీకి ఘనస్వాగతం బీజేపీ గెలుపు సంబరాలకు పార్లమెంటు కూడా వేదికైంది.

 • వారసత్వానికి మోదీ పాతర! ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్‌ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకువచ్చే ప్రభావ శక్తి ఇప్పుడు ప్రధాని సొంతం.

 • కేంద్ర మంత్రిగా మహిళా సీఎం? పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.

 • బీజేపీ విజయం రూపాయికి బలమా? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ లో బీజేపీ ఘన విజయం మార్కెట్లను కొత్త శిఖరాలను తీసుకెళ్లడమే కాకుండా, రూపాయికి బలపడటానికి మరింత సహకరించనుందట.

 • ఢిల్లీలో ప్రధాని మోదీ విజయోత్సవ ర్యాలీ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ.. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది.

 • యూపీ, ఉత్తరాఖండ్‌ సీఎంలు ఎవరు? భారతీయ జనతా పార్టీ శనివారం వెలవడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో భారీ విజయం సాధించడంతో పార్టీ పార్లమెంటరి బోర్డు ఆదివారం సాయంత్రం భేటీ కానుంది.

 • చరిత్రాత్మక విజయమిది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం చరిత్రాత్మకమని.. ఇది తమకు గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అవినీతి బయటపెడితే చాలెంజ్‍లా?

Sakshi Post

BJP, Congress Slam Kejriwal Over Promise To Abolish House Tax

Opposition BJP and Congress on Saturday dubbed Delhi Chief Minister Arvind Kejriwal’s promise to abo ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC