'నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

Mulayam Singh Yadav

సంబంధిత వార్తలు

 • అఖిలేష్‌, ప్రతీక్.. నాకు రెండు కళ్లు ఉత్తరప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 • ‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’ ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సమాజ్‌ వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు.

 • ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు! ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ఉమ్మడి వెళుతున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ పార్టీ పొత్తుపై ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • చిన్న తేడాతో గెలుపు గల్లంతే ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

 • ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను చంపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అలాంటి పార్టీతో ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • తోటికోడలి కోసం ప్రచారం యూపీ సీఎం అఖిలేశ్‌ భార్య, ఎంపీ డింపుల్‌ యాదవ్‌ లక్నోలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో బుధవారం తోటికోడలు కోసం ప్రచారం నిర్వహించారు.

 • ఒకే వేదికపై ములాయం కోడళ్లు ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ నిరూపించారు.

 • నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు? తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు.

 • తండ్రి సన్నిహితుడికి అఖిలేష్ ఝలక్ మరో రెండు రోజుల్లో(ఫిబ్రవరి11న) ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలకు తెరలేవబోతున్న నేపథ్యంలో మళ్లీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 • అలక తుస్‌.. ఇక ప్రచార హోరులో పెద్దాయన అనుకున్నదే అయింది. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అలక పూర్తిగా పోయింది. చిన్నచితక అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

 • సైకిల్ గుర్తు నేతాజీదే ​సమాజ్వాద్ పార్టీని, సైకిల్ గుర్తును పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, తనకు ప్రధాని అయ్యే లక్ష్యమేమి లేదని తేల్చిచెప్పేశారు.

 • మళ్లీ యూటర్న్ తీసుకున్న ములాయం! ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో చెప్పలేం. తాజాగా ఆ పార్టీ పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు.

 • ములాయం ఘాటు వ్యాఖ్యలు అఖిలేశ్, రాహుల్ గాంధీ కలిసి మీడియా ముందుకు వచ్చిన కొద్దిసేపటికే ములాయం సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు.

 • నా కొడుకుపై అంత కోపాన్ని చూపగలనా!? దాదాపు నెలరోజులపాటు జరిగిన కుటుంబ ఆధిపత్యపోరులో నెగ్గి పార్టీపై పూర్తి పట్టు సాధించిన యూపీ సీఎం, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్వరం మార్చారు.

 • నేను.. నాన్న.. మేనిఫెస్టో.. చర్చకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ, నేతాజీ తనవెంటే ఉన్నారనడానికి నిదర్శనంగా సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఒక ఫొటోను పోస్ట్‌చేశారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

విజేత పళని

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC