Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

Indian Cricketer

సంబంధిత వార్తలు

 • 'వుమెన్‌ ఇన్‌ బ్లూ'కు భారీ సత్కారం! ఆదివారం లార్డ్స్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గుండెపగిలే ఓటమి ఎదురైనా.. కోట్లాది హృదయాలను గెలుచుకుంది భారత మహిళా క్రికెట్‌ జట్టు.

 • ఆట మారింది... రాత మారుతుంది! టీమిండియా గెలిచింది... విదేశీ గడ్డపై ఘనవిజయం... భారత్‌దే 2011 ప్రపంచకప్‌...

 • మళ్లీ నిరాశ పరిచిన మంధన భారత ఓపెనర్ స్మృతి మంధన మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది.

 • అన్నీ మరచి ఆటపై దృష్టి! చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించిన వార్తల్లో...

 • భారత క్రికెటర్‌ తండ్రిపై కత్తితో దాడి! క్రికెటర్‌ జోగిందర్‌ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్‌తక్‌లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు ఆయనను కత్తితో పొడిచి.. దోపిడీకి పాల్పడ్డారు.

 • నంబర్వన్ కు చేరువలో.. భారత మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్ లో నంబర్వన్ ర్యాంకును సొంతం చేసుకునేందుకు అతి కొద్ది దూరంలో నిలిచింది.

 • మిథాలీ సేనపై ప్రశంసల ట్వీట్లు.. చావో రేవో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు చేరిన భారత మహిళల క్రికెట్‌ జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది.

 • శిఖరాన మిథాలీ రాజ్‌ భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కొత్త చరిత్ర సృష్టించింది.

 • ఆసీస్‌ను పడగొడతారా? మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ అవకాశాలను పటిష్ట పరుచుకునేందుకు భారత జట్టు కీలక సమరానికి సిద్ధమవుతోంది.

 • సశేషం! భారత క్రికెట్‌కు సంబంధించిన ఒక కీలక అంకం ముగిసింది. కొత్త కోచ్‌ ఎంపిక కోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరు కాగా,

 • స్థాయికి మించి ఆడాల్సిందే: మిథాలీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్స్‌ బెర్త్‌ దక్కించుకోవాలంటే పటిష్టమైన ఆస్ట్రేలియా (12న), న్యూజిలాండ్‌ (15న) జట్లతో తలపడాల్సి ఉంది.

 • ఆరుగురిలో ఒకరు! భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. అనిల్‌ కుంబ్లే అనూహ్య రాజీనామాతో ఏర్పడ్డ ఈ కీలక పదవిని భర్తీ చేయడం కోసం అభ్యర్థులకు నేడు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.

 • మన మహిళలు వరల్డ్ కప్ గెలిస్తే.. ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ను భారత్ గెలిస్తే మాత్రం కచ్చితంగా కొత్త శకం ఆరంభం కావడం ఖాయమని టీమిండియా మెన్స్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.

 • మంధన అందానికి ఫిదా! ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. అందులోనూ భారత్ ఆడే మ్యాచ్లను అస్సలు మిస్ కావడం లేదట.

 • రవిశాస్త్రికే అవకాశాలు ఎక్కువ! భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు తన మాజీ సహచరుడు రవిశాస్త్రికే ఎక్కువగా ఉన్నాయని సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC