Alexa
YSR
‘ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

Balakrishna

సంబంధిత వార్తలు

 • బాలయ్యా.. ఇటువైపూ చూడయ్యా.. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్‌ బాబు మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు.

 • భార్యను కడతేర్చిన భర్త మద్యానికి బానిసై కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చాడో ప్రబుద్ధుడు.

 • మీరు రియల్‌ హీరో.. మీరు కూడానూ.. బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి కొత్త డార్మిటరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రముఖ కథానాయకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

 • గప్‌చుప్‌గా గృహ ప్రవేశం అడుగడుగునా పోలీసుల పహారా మధ్య అత్యంత రహస్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు నూతన గృహప్రవేశం చేశారు.

 • కళ్లు చెదిరే ‘చంద్ర’భవనం వందలమంది పోలీసుల పహారా..చీమ చిటుక్కుమన్నా అలర్ట్‌ అయ్యేలా ఏర్పాట్లు..

 • బాలయ్యకు మంత్రిపదవి దక్కేనా? అధిష్టానం ఏం చెప్పినా శిరసా వహిస్తాననే హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హఠాత్తుగా మంత్రివర్గం రేసులోకి వచ్చారు.

 • ఆ రోజు అమరావతిలోనే ఉంటా: బాలకృష్ణ ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు.

 • చిన్న బ్రేక్‌ తర్వాత పెద్ద సినిమా! వేరు వేరు డైరెక్షన్‌లో వెళుతున్న ఇద్దరు కలసి సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి.

 • 'ఉస్తాద్'గా బాలయ్య..! తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, 101వ చిత్రంగా పూరి జగన్నాథ్

 • బాలయ్యా.. ఇటువైపూ చూడయ్యా.. సీఎం చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

 • హీరో బాలకృష్ణకు నోటీసులు సినీ హీరో బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 • అప్పుడు నాకు ఎవరూ సినిమా ఇవ్వరు! ‘‘హాలీవుడ్‌లో సిడ్‌ ఫీల్డ్‌ (సిడ్నీ ఆల్విన్‌ ఫీల్డ్‌) అని ఓ రచయిత ఉన్నాడు.

 • ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం తమకు నిధులు కేటాయించడం లేదని ఆవేదనకు గురైన ఓ ఎంపీటీసీ సభ్యుడు మండల సర్వసభ్య సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.

 • బాలయ్య ఇలాఖాలో భూ దందా.. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు భూ దందాకు తెరలేపారు. వివాదాస్పదమైన, రూ.20 కోట్లు విలువ చేసే భూమిపై వారి కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కైవసం చేసుకునేందుకు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బెదిరిస్తున్నారు. మాట వినని వారిని చంపుతామంటూ భయపెడుతున్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC