'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తుంది. ఈ తృప్తి చాలు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

సీఈవో

సంబంధిత వార్తలు

 • సైన్స్‌ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డ్‌ డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు

 • ఏపీకి హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీ హైబ్రిడ్‌ క్లౌడ్‌ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందిస్తామని మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించినట్లు సీఎం కార్యాలయం (సీఎంవో) తెలిపింది.

 • ట్రంప్‌పై ఆందోళన లేదు అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కారణంగా తమ నియామకాల ప్రణాళికలపై పెద్దగా ప్రభావాలేమీ ఉండబోవని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు.

 • సత్య నాదెళ్లకు ట్రంప్ అంటే భయం లేదు! టెక్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను భయపెట్టలేరట.

 • గతవారం బిజినెస్‌ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్‌ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్‌.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించారు.

 • అమెజాన్ బాస్ కొత్త ఇల్లు ఖరీదెంతో తెలిస్తే... అమెజాన్ వ్యవస్థాపకుడు , టెక్ బిలియనీర్ జెఫ్ బెజోస్ అతి పెద్ద ప్రైవేట్ రెసిడెన్సీలో సుమారు రూ. 157 కోట్లు ( 23 మిలియన్ డాలర్లు) విలువ చేసే ఇంటికి యజమాని అయ్యారు.

 • రాజేశ్‌ గోపీనాథన్‌కు టీసీఎస్‌ పగ్గాలు టీసీఎస్‌ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్‌ గోపీనాథన్‌ ఎంపికయ్యారు.

 • ఇక్కడ అన్న..అక్కడ తమ్ముడు ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది.

 • ఫ్లిప్కార్ట్ కు షాకిచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు టాప్ టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ లు షాక్ ఇచ్చారు. ఫ్లిప్ కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కళ్యాణ్ కృష్ణమూర్తి నియామకం తరువాత ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థను వీడారు.

 • యాహూ బోర్డు నుంచి వైదొలగనున్న మరిస్సా మెయర్‌ టెలికం దిగ్గజం వెరిజోన్‌తో డీల్‌ పూర్తయిన తర్వాత ఇంటర్నెట్‌ దిగ్గజం యాహూ బోర్డు పదవి నుంచి సీఈవో మరిస్సా మెయర్‌ తప్పుకోనున్నారు.

 • ఫ్లిప్‌కార్ట్‌ సంచలన నిర్ణయం! దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

 • పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు... 2007 జనవరి 7న ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్ను ప్రవేశపెట్టారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి ఐఫోన్. అయితే మొదటి ఐఫోన్ను భారత్లో ప్రవేశపెట్టలేదు.

 • ఇపుడు షేర్లే ఆకర్షణీయం... రియల్‌ ఎస్టేట్, పసిడి వంటి సాధనాలకు వన్నె తగ్గుతోందని, అందుకే ఇన్వెస్టర్లు ఈక్విటీల వంటి ఫైనాన్షియల్‌ సాధనాల వైపు మళ్లుతున్నారని చెప్పారు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీఈవో ధీరజ్‌ రెల్లి.

 • 2022 నాటికి వాటి అవసరమే ఉండదట! డిజిటల్ లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట.

 • ఫ్లోఫుట్‌బాల్‌ మ్యాచ్‌ విజేత నరసాపురం తణుకు టౌన్‌ : కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫ్లోఫుట్‌బాల్‌ టోర్నమెంటులో భాగంగా శుక్రవారం స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో తణుకు–నరసాపురం జట్ల మధ్య పోటీ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 2–1 గోల్‌ తేడాతో నరసాపురం విజయం సాధించినట్లు ఫ్లో సీఈవో రాజేష్‌ రావూరి తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

50 మందికి పైగా మృతి?

Sakshi Post

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Kamal Haasan Lambastes PETA over Jallikattu

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC