Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

రోహ్‌తక్‌

సంబంధిత వార్తలు

 • భారత క్రికెటర్‌ తండ్రిపై కత్తితో దాడి! క్రికెటర్‌ జోగిందర్‌ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్‌తక్‌లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు ఆయనను కత్తితో పొడిచి.. దోపిడీకి పాల్పడ్డారు.

 • యువతి ధైర్య సాహసాలకు ఎస్పీ ప్రశంసలు తన వస్తువులు చోరీ చేసిన దొంగను ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని, అతడి ఆట కట్టించింది.

 • ఢిల్లీలో భూప్రకంపనలు భూ ప్రకంపనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది.

 • పదేళ్ల కూతురిపై సవతి తండ్రి రేప్‌ కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురి(10)పైనే సవతి తండ్రి పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది.

 • రేప్‌ చేసి.. ముక్కలుగా నరికి.. యావత్‌ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ‘నిర్భయ’ను మించిన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ (23)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.

 • మరో నిర్భయ ఘటన.. మహిళ దారుణహత్య హరియాణాలో ఘోరం జరిగింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కొద్ది రోజులకే దాదాపు అలాంటి ఘటనే మరింత ఘోరంగా జరిగింది.

 • రోహ్‌తక్ అక్కాచెల్లెళ్లకు కోర్టులో చుక్కెదురు హర్యానాలో ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించారంటూ ముగ్గురు యువకుల భరతంపట్టి, వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకున్న రోహ్‌తక్ అక్కాచెల్లెళ్లకు కోర్టులో చుక్కెదురయ్యింది.

 • కేజ్రీవాల్ పై షూ విసిరాడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం చెప్పు విసిరేశాడు.

 • కార్లో డబ్బు.. అదుపులో ఎయిర్‌ఫోర్స్‌ అధికారి పెద్ద మొత్తంలో పాత, కొత్త నోట్లను కలిగి ఉన్న భారత వైమానిక దళ అధికారి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రోహతక్‌ జిల్లా బహ్వక్బార్పూర్‌ గ్రామానికి చెందిన పరమ్‌ జీత్‌గా గుర్తించారు.

 • రోహ్‌తక్ హెల్త్ వర్సిటీలో 390 టీచింగ్ పోస్టులు రోహ్‌తక్ (హరియాణా)లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ వివిధ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

 • రోహ్‌తక్ అక్కచెల్లెళ్ల మరోసాహసం! హర్యానాలో గత వారం ఓ ఆర్టీసీ బస్సులో తమను వేధించిన ముగ్గురు ఆకతాయిల భరతంపట్టి వీరనారులుగా అందరి ప్రశంసలు అందుకుంటున్న రోహ్‌తక్ అక్కచెల్లెళ్లు ఇద్దరూ మరో సహసం చేశారు.

 • తిరగబడ్డ యువతులకు సన్మానం బస్సులో వేధింపులకు దిగిన ఆకతాయిల భరతం పట్టిన ఇద్దరు రోహ్‌తక్ అక్కచెల్లెళ్లను గణతంత్ర దినోత్సవ సందర్భంగా సన్మానించాలని హరియానా ప్రభుత్వం నిర్ణయిం చింది.

 • టెండూల్కర్ ‘ఫేర్‌వెల్’ దేశవాళీల్లో సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్‌ను ఆడేందుకు రోహ్‌తక్ చేరుకున్నాడు. హర్యానాతో జరిగే రంజీ మ్యాచ్‌లో భాగంగా మాస్టర్‌తోపాటు ఇరు జట్ల సభ్యులు ఆదివారం ఇక్కడికి వచ్చినట్టు హర్యానా క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC