'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

రాహుల్‌ గాంధీ

సంబంధిత వార్తలు

 • 'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు' సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై దాడి మొదలైంది. తన కుర్తా చినిగిపోయిందని, మోదీ చినిగిపోయిన కుర్తా ఎప్పుడైనా వేసుకున్నట్లు చూశారా అంటూ రాహుల్‌ చెప్పడంపై ట్విట్టర్‌లో ఎప్పటిలాగే సెటైర్లు మొదలయ్యాయి.

 • 'చొక్కా చింపేసిన' రాహుల్‌! రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

 • ఆర్బీఐని ఖూని చేశారు! ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రశ్న ఎదురవుతోంది.. పేటీఎం ఉందా? అని! ఒకవేళ పేటీఎం లేదంటే, బయటికి వెళ్లిపొమ్మనే సమాధానం వినిపిస్తుంది. పేటీఎం లేదంటే బహిష్కరణా?

 • ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిద్దూ దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి మాజీ క్రికెటర్, ‌బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ తెరదించారు.

 • కోడ్ ఉల్లంఘించిన రాహుల్? ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో బీజేపీ- కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. నిన్న కాక మొన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించగా, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కోడ్‌ను ఉల్లంఘించినట్లు కనపడుతోంది.

 • రాహుల్‌ గాంధీతో ఉత్తమ్‌ భేటీ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌ గాంధీ తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు.

 • రాహుల్పై నిప్పులు చెరిగిన స్మృతి నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ అసమర్థుడిగా మిగిలారన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.

 • భయోత్పాతమే మోదీ సిద్ధాంతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని, అధికార బీజేపీ, ఆరెస్సెస్‌లపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దాడిని తీవ్రం చేశారు.

 • '2019కాదుకదా 2090లోనూ మీకు పవర్‌ రాదు' దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అధికారం విషయం మర్చిపోయి రాహుల్‌ గాంధీ అచ్చేదిన్‌ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

 • రాహుల్ గాంధీకి చుక్కెదురు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన ఆరోపణలు తేలిపోయాయి.

 • మోదీకి పద్మాసనం రాదు! ఈ రెండూ మోదీకి పట్టవు. ఆయన ప్రజలను పట్టించుకోవడం తెలియదు.. పద్మాసనమూ వేయలేడు..

 • రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌: అఖిలేశ్‌, సిద్దూతో చర్చలు..? మంగళవారం తెల్లవారుజాము నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో ఒకటే కోలాహలం! అఖిలేశ్‌తో పొత్తు, సిద్దూ చేరికలపై క్లారిటీ కోసం..

 • అఖిలేష్ ఇలా.. రాహుల్ అలా రాహుల్‌ గాంధీ - అఖిలేశ్‌ యాదవ్‌ ఇద్దరు ఒకే తరానికి చెందిన నాయకులు.

 • అఖిలేశ్‌ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా? ఎన్నికల్లో బీజేపీ,బీఎస్పీలను ఒకే సారి దెబ్బకొట్టేలా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ వ్యూహాత్మక పొత్తుకు సిద్ధమయ్యారు..

 • రాహుల్‌ గాంధీ ఎక్కడ..? ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

జనం మదిలో ఏముంది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC