'రాష్ట్రంలో నిరుపేదలెవరూ డబ్బులేని కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదు. అందుకే ఫీజుల చెల్లింపు పథకాన్ని చేపట్టాం'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

ములాయం సింగ్ యాదవ్

సంబంధిత వార్తలు

 • ‘కాంగ్రెస్‌కు ప్రచారం చేయను.. అన్న చెబితే ఓకే’ కాంగ్రెస్‌ పార్టీ తరుపున తాను ప్రచారం చేయబోనని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు శివపాల్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

 • అదంతా ములాయం నాటకం: అమర్‌సింగ్‌ యావద్దేశంలో ఆసక్తి రేకెత్తించిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కుటుంబ కలహమంతా నాటకమేనా?

 • ములాయంపై అమర్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు సమాజ్‌ వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌పై అమర్‌సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్‌ ఆడిన ఓ డ్రామా అని వ్యాఖ్యానించారు.

 • అఖిలేశ్‌ సీఎం అయితే ఆయనే మంత్రి! ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని, ఈ కొత్త ప్రభుత్వంలోనూ..

 • అఖిలేష్‌, ప్రతీక్.. నాకు రెండు కళ్లు ఉత్తరప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 • ‘అనుమానం వద్దు.. అఖిలేశే సీఎం’ ఉత్తరప్రదేశ్‌కు మళ్లీ అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సమాజ్‌ వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ అన్నారు.

 • ఎప్పుడూ సీఎం అయ్యేవాడు కాదు! ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ఉమ్మడి వెళుతున్న సమాజ్‌వాదీ-కాంగ్రెస్‌ పార్టీ పొత్తుపై ఎస్పీ అగ్రనేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • చిన్న తేడాతో గెలుపు గల్లంతే ఓటరు నాడి అంతుపట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

 • ములాయం హత్యకు కాంగ్రెస్ కుట్ర: మోదీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను చంపించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, అలాంటి పార్టీతో ప్రస్తుత ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • తోటికోడలి కోసం ప్రచారం యూపీ సీఎం అఖిలేశ్‌ భార్య, ఎంపీ డింపుల్‌ యాదవ్‌ లక్నోలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో బుధవారం తోటికోడలు కోసం ప్రచారం నిర్వహించారు.

 • ఒకే వేదికపై ములాయం కోడళ్లు ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ నిరూపించారు.

 • 'బావ, నేతాజీది ఒకే తీరు.. శైలి' సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ యాదవ్‌ తొలిసారి ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నా.. ప్రచారంలో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

 • ‘మార్చి 11న వారి పాలనకు శుభంకార్డే’ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే మార్చి 11న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ వంశపరిపాలనకు శుభం కార్డు పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా జోస్యం చెప్పారు.

 • నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు? తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు.

 • తండ్రి సన్నిహితుడికి అఖిలేష్ ఝలక్ మరో రెండు రోజుల్లో(ఫిబ్రవరి11న) ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికలకు తెరలేవబోతున్న నేపథ్యంలో మళ్లీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ర్యాలీ భగ్నం

Sakshi Post

India’s GDP projected to slow to 6.6% post-demonetisation: IMF  

India’s GDP projected to slow to 6.6% post-demonetisation: IMF

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC