Alexa
YSR
‘ప్రతిపల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

ముగ్గురు అధికారులు

సంబంధిత వార్తలు

 • సీఐడీ కస్టడీకి బోధన్‌ స్కామ్‌ నిందితులు కమర్షియల్‌ ట్యాక్స్‌ చలాన్ల కుంభకోణంలో కోర్టులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

 • చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు గొడారిగుంటలో చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగా నగరపాలక సంస్థ ప్రణాళిక అధికారులు పోలీసులతో వెళ్లి నిర్మాణ పనులను అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పాస్టర్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేష¯ŒSకు తరలించడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే...కొత్త కాకినాడ గొడారిగుంటలో సర్వే నంబర్‌ 42లో 2008 సంవత్సరంలో ముగ్గురు లబ్థిదారులకు చెరో 50 గజాలు వంతున పట్టాలిచ్చింది. ముగ్గురు లబ్థిదారుల్

 • ముగ్గురు అఖిల భారత అధికారులపై వేటు విధులు సరిగా నిర్వర్తించని, అవినీతి ఆరోపణలున్న అఖిల భారత స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది.

 • ఫ్లిప్కార్ట్ కు షాకిచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కు టాప్ టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్ లు షాక్ ఇచ్చారు. ఫ్లిప్ కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కళ్యాణ్ కృష్ణమూర్తి నియామకం తరువాత ముగ్గురు ఉన్నత స్థాయి ఉద్యోగులు సంస్థను వీడారు.

 • కుప్పకూలిన హెలికాప్టర్: సైనిక అధికారులు మృతి పశ్చిమ బెంగాల్ లో సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు సైనిక అధికారులు అక్కడికక్కడే మరణించారు. మరో జూనియర్ కమిషన్డ్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు

 • తప్పతాగి కారుతో మహిళ బీభత్సం..! ఓ మహిళ తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

 • మరో ముగ్గురు డీలర్ల సస్పెండ్‌ తాడిపత్రిలో బోగస్‌ రేష¯ŒS కార్డుల ద్వారా ప్రజలకు చేరాల్సిన నిత్యావసర సరుకులను నల్లబజారుకు తరలించిన వ్యవహారంలో విచారణ చేస్తున్న అధికారులు తాజాగా మంగళవారం పట్టణంలోని 10, 3, 21 ఎఫ్‌పీ షాపు డీలర్‌లను సస్పెండ్‌ చేసినట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ రాజశేఖర్‌ తెలిపారు.

 • తెలంగాణకు ముగ్గురు.. ఏపీకి నలుగురు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేడర్‌కు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు నలుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించింది.

 • ముగ్గురు పోలీసు అధికారుల రిటైర్మెంట్ సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు పోలీసు అధికారులు గురువారం పదవీ విరమణ చేశారు.

 • దళారుల దందా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ముగ్గురు దళారుల ముందు నిబంధనలు హుష్‌కాకి అవుతున్నాయి. లైసెన్సులు, వాహనాల రిజిసే్ట్రషన్ల కోసం వచ్చిన వారు ఆ ముగ్గురిని సంప్రదిస్తే తప్ప పనులు ముందుకు సాగడం లేదు. క్యాష్‌ లెస్‌ సేవలంటూ ఆ శాఖ అధికారులు గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ఏ పనికైనా దళారులు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సిందే.

 • పుష్కరాల నుంచి పుణ్య లోకాలకు... కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరిగొస్తుండగా విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా, ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను మండలానికి పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా గాయాల పాలైన వారికి హెల్ప్‌ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఘటనతో ఆయా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.

 • కాలువ మింగేస్తోంది తాడేపల్లిగూడెం : గోదావరి ఏలూరు కాలువ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. 18 రోజుల వ్యవధిలో ముగ్గురిని బలితీసుకుంది. మట్టిమాఫియా అకృత్యాలతో కాలువ గర్భానికి తూట్లు పడ్డాయి. ప్రమాదాలకు ఇదే కారణమవుతోంది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వీటిని నివారించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.

 • అడ్డంగా బుక్కైన హర్యానా అధికారులు..! ప్రజారోగ్య శాఖకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు.

 • చెక్పోస్ట్లో ఏసీబీ తనిఖీలు: ముగ్గురు అరెస్ట్ చిత్తూరు జిల్లా నాగలాపురం కమర్షియల్ ట్యాక్స్ చెక్పోస్ట్లో ఆదివారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 • ముగ్గురు అటవీ అధికారుల సస్పెన్షన్ కలప అక్రమ తరలింపులో స్మగ్లర్లను వదిలిపెట్టడంతోపాటు కేసును పక్క దోవ పట్టించారనే ఆరోపణలపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డీఎఫ్‌వో శనివారం ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

మామిడి పండు.. దళారీ దండు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC