Alexa
YSR
‘తెలుగువారి గుండెచప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు... నా జన్మ ధన్యమైనట్టే’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

బాలకృష్ణ

సంబంధిత వార్తలు

 • నయనతార@102 హెడ్డింగ్‌ చదివి, ఈ మధ్యే యాభై సినిమాలు కంప్లీట్‌ చేసిన నయనతార అప్పుడే వంద సినిమాలు పూర్తి చేసిందా? అని ఆశ్చర్యపోతున్నారా? లెక్క ఆమె నటించిన సినిమాలకు సంబంధించినది కాదు.

 • డబ్బుల పంపకంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఓటర్లకు ఎమ్మెల్యే బాలకృష్ణ పబ్లిక్‌గా డబ్బులు పంపిణీ చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.

 • 'బాలకృష్ణ స్వయంగా దొరికిపోయారు' నిఘా వర్గాల సమాచారంతో చంద్రబాబుకు వణుకు పుట్టిందని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

 • బాలయ్య దండయాత్ర..! నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్.

 • ‘పచ్చ’కోట్ల పబ్లిక్‌ జాతర నంద్యాల ఉప ఎన్నికలో ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ పబ్లిక్‌గా వందల కోట్ల రూపాయలను వెదజల్లుతోంది.

 • పార్టీలకు.. అభిమానులకు అతీతమైనది సినిమా సినిమా అనేది పార్టీలకు, ఫ్యాన్స్‌కు అతీతం. మనకున్న మంచి సంగీత దర్శకుల్లో అనూప్‌ రూబెన్స్‌ ఒకరు.

 • ‘బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం’ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డంగా సమర్థించుకుంటోంది.

 • రోడ్‌ షోలో డబ్బులు పంచిన బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో డబ్బులు పంచారు.

 • చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ టీడీపీ నేత, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి తన 'చేతివాటం' ప్రదర్శించారు.

 • బాలకృష్ణ అమాయకుడు, రాసిచ్చిన స్క్రిప్టు్‌నే..: రోజా పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడిదని, అలాంటి చంద్రబాబుకు బాలకృష్ణ ప్రచారం చేయడం దారుణమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

 • నంద్యాలలో బాలకృష్ణ ప్రచారం.. అపశ్రుతి ‘మరి నాన్న గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో..’ అంటూ బాలకృష్ణ నంద్యాలలో ప్రచారాన్ని ప్రారంభించిన కొద్ది సేపటికే అపశ్రుతి చోటుచేసుకుంది.

 • పైసా వసూల్ టైటిల్ సాంగ్ టీజర్ నందమూరి బాలకృష్ణ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్

 • సీవీ ఆనంద్‌కు రాష్ట్రపతి పోలీస్ పతకం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్రం ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలకు ఈసారి రాష్ట్రం నుంచి 13 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు.

 • ...టు ఖమ్మం ఆడియో జర్నీ! హీరో బాలకృష్ణ, దర్శకుడు పూరి జగన్నాథ్, భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనందప్రసాద్‌లు ఈ నెల 17న హైలికాఫ్టర్‌లో హైదరాబాద్‌ టు ఖమ్మం వెళ్లనున్నారు.

 • ఆటోడ్రైవర్‌ ఉసురు తీసిన అప్పులు అప్పులు ఓ ఆటో డ్రైవర్‌ ఉరుసు తీశాయి. ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న బాలకృష్ణ (34) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అవసరాల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద లక్ష రూపాయల దాకా అప్పులు చేశాడు. ఆటో ద్వారా సంపాదన కూడా తగ్గడం, రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారుజామున గాంధీనగర్‌ రైల్వేగేట్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Sakshi Post

Historic Judgement On Controversial ‘Triple Talaq’ To Be Pronounced On Tuesday

A five-judge constitution bench headed by Chief Justice J S Khehar had reserved its verdict on May 1 ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC