'రాష్ట్రంలో నిరుపేదలెవరూ డబ్బులేని కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదు. అందుకే ఫీజుల చెల్లింపు పథకాన్ని చేపట్టాం'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

పెద్దనోట్ల రద్దు

సంబంధిత వార్తలు

 • రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు పెద్ద నోట్ల రద్దు, మందగించిన వృద్ధి విదేశీ పెట్టుబడులకు దెబ్బకొట్టలేదు. ఈ ఏడాది భారీ ఎత్తున్న ఎఫ్డీఐ దేశంలోకి వస్తూ రికార్డు స్థాయిలు సృష్టిస్తున్నాయి.

 • కోలుకోని రిజిస్ట్రేషన్లు! పెద్దనోట్ల రద్దు దెబ్బ నుంచి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఇంకా కోలుకోలేదు.

 • రూ.2.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం! తణుకు : పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాలో బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన అధికారులు రూ.2.50 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

 • నోట్ల రద్దుపై సీఎం యూ టర్న్ నిన్న మొన్నటివరకు నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్ల రద్దు ఉపయోగపడుతుందని చెప్పిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఉన్నట్టుండి యూ-టర్న్ తీసుకున్నారు.

 • నగదు కష్టాలు: ఏటీఎంలు మళ్లీ ఖాళీ! దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు నాలుగోవంతు వాటిలో డబ్బులు ఉండట్లేదు. వాటి ముందు 'నో క్యాష్' బోర్డులు మళ్లీ దర్శనమిస్తున్నాయి.

 • యూపీలో బీజేపీ వ్యూహం ఇదీ..! ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ప్రచారపర్వం బాగా వేడెక్కింది.

 • భారీస్థాయిలో ఓటెత్తిన జనం ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 50-60 శాతం పోలింగ్ జరిగిందన్న విషయాలే వింటూ వచ్చాం. కానీ, గోవా అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 83 శాతం పోలింగ్ నమోదైంది.

 • బ్యాంకు ఉద్యోగుల అక్రమాలు.. రూ.72 కోట్లు నల్లధనానికి చెక్‌ పెట్టేందుకంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్‌ ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగులు అక్రమాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

 • 13 లక్షల ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్‌ ఆదాయ లెక్కలతో సరిపోలని ఖాతాదారుల డిపాజిట్లపై వివరణ కోరుతూ 13 లక్షల మందికి ఎస్‌ఎమ్మెస్‌లు, ఈ మెయిల్స్‌ ద్వారా నోటీసులు పంపించినట్టు సీబీడీటీ అధికారి సుశీల్‌ చంద్ర గురువారం వెల్లడించారు

 • వచ్చే ఎన్నికల్లో మోదీ చెల్లని నోటే: సీపీఐ నారాయణ పెద్దనోట్ల రద్దు, బడ్జెట్ తదితర అంశాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 • పెద్దనోట్ల రద్దుపై బడ్జెట్‌లో జైట్లీ కామెంట్‌! అందరూ ఊహించినట్టుగానే కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ ప్రసంగంలో పెద్దనోట్ల రద్దు గురించి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు.

 • నోట్ల రద్దు, సర్జికల్‌ దాడులు భేష్‌! కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, సర్జికల్‌ దాడులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు.

 • ‘క్యాబేజా’ర్‌ పంట ఏపుగా పెరిగిందని మురిసిపోయారు. దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చిందని సంబరపడ్డారు.

 • ఖాతాదారులకు మరో శుభవార్త..! పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన నగదు ఇబ్బందులకు త్వరలోనే పూర్తిగా చెక్ పడనుందట. ఏటీఎంల విత్ డ్రాలపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

 • పెద్దనోట్ల రద్దుతో తగ్గిన రుణాల మంజూరు ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రబీ సీజన్‌లో బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాల మంజూరు 40 శాతం మాత్రమే పూర్తయినట్లు లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ జయశంకర్‌ అన్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ర్యాలీ భగ్నం

Sakshi Post

India’s GDP projected to slow to 6.6% post-demonetisation: IMF  

India’s GDP projected to slow to 6.6% post-demonetisation: IMF

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC