'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

కాజల్

సంబంధిత వార్తలు

 • కాజల్, కెరీర్లో ఫస్ట్ టైం..? కెరీర్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ లేడీ ఓరియంటెడ్

 • ఆ కోరిక తీరనుంది! వచ్చే అదృష్టాన్ని నిలువరించడం ఎవరితరం కాదు.

 • నేను అందమైన బుద్ధిశాలిని సమస్యలకు నమస్కారాలు అంటున్నారు నటి కాజల్‌అగర్వాల్‌. దక్షిణాదిలో టాప్‌ కథానాయికల్లో ఒకరు ఈ ఉత్తరాది బ్యూటీ.

 • సమస్యలకు సెల్యూట్‌! జీవితంలో సమస్యలు, సంతోషాలు సహజం. అయితే ఈ రెంటినీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు.

 • నాకేం కావాలో నాకు తెలుసు! లైఫ్‌ ఎలా ఉండాలి? అనే విషయంలో క్లారిటీ ఉన్నవాళ్లకు ఏ చీకూ చింతా ఉండదు. తమకేం కావాలో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు.

 • ప్రభాస్, కాజల్‌ ఆయన శిష్యులే వైనతేయ గోదావరి నదీతీరంలోని మారుమూల ప్రాంతమైన పాశర్లపూడి గ్రామ పరిధిలోని బొమ్మిడిపాలెంలో పుట్టిన మల్లాడి నారాయణ అంతర్జాతీయ యోగా శిక్షకునిగా విశేషమైన గుర్తింపు పొందారు. ఇంత వరకూ ఆయన 45 దేశాలకు చెందిన సుమారు 20 వేల మందికి

 • జ్యోతికకు బదులు నిత్యామీనన్‌ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రాజీనామా, ఆ తర్వాత రాజీనామా వెనక్కు అంటూ జరిగే అనూహ్య పరిణామాల్లాగే చిత్రరంగంలోనూ అనుకోని మలుపులు జరుగుతుంటాయి.

 • నాకు నచ్చని ఒకే ఒక్క ప్రశ్న? నాకు నచ్చని ఒకే ఒక్క ప్రశ్న ఏమిటో తెలుసా? అంటున్నారు నటి కాజల్‌ అగర్వాల్‌.

 • మనోధైర్యమే మహాబలం కేన్సర్‌ బాధితుల్లో మనో ధైర్యాన్ని నింపేందుకు యువత ముందుకు రావాలని, ఏ రోగాన్ని జయించడానికైనా ముందుగా కావల్సింది ఆత్మస్థైర్యమని సినీనటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. కేన్సర్‌ను నివారించేందుకు అవగాహన ర్యాలీలు, సదస్సుల ద్వారా పల్లె ప్రాంతాల్లో

 • వివేకం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల వావ్‌ అమేజింగ్‌ తల. ఇది అజిత్‌ను చూసి కోలీవుడ్‌ అబ్బురపడుతూ ముక్త కంఠంతో అంటున్న మాట.

 • మెచ్యూరిటీ లేకనే తప్పు చేశా! సినిమా పరిపక్వత లేక మొదట్లో పొరపాట్లు చేశానని నటి కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

 • కాకినాడలో కాజల్‌ సందడి ప్రముఖ సినీ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ కాకినాడలోని సరోవర్‌పోర్టికో హోటల్‌లో సందడి చేశారు. ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా సూర్య గ్లోబల్‌ ఆస్పత్రిలో శనివారం ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేం

 • రేపు కాజల్‌ అగర్వాల్‌ రాక సినీ హీరోయి¯ŒS కాజల్‌ అగర్వాల్‌ ఈ నెల 4న కాకినాడ వస్తున్నారు. ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా సూర్య గ్లోబల్‌ హాస్పటల్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 7 గంటలకు భానుగుడి జంక్ష¯ŒSలోని చార్మినార్‌ టీ సెంటర్‌ నుంచి

 • ముచ్చటగా మూడోసారి! ఇప్పటివరకూ కాజల్‌ అగర్వాల్, సమంతలు రెండుసార్లు వెండితెరను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ పక్కన ‘బృందావనం’, మహేశ్‌బాబు పక్కన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో హీరోయిన్‌లుగా నటించారు.

 • నేనందుకు సిద్ధంగా లేను! నేనింకా పెళ్లికి తయారవలేదని అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC