Alexa
YSR
‘పేదలందరూ పక్కా ఇళ్లలో ఉండాలన్నదే నా అభిమతం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

ఉపాధి

సంబంధిత వార్తలు

 • వ్యవసాయానికి ‘ఉపాధి’ నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని ఇక నుంచి వ్యవసాయానికి అనుబంధంగా మార్పు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 • బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు బీసీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 2017–18 వార్షిక సంవ త్సరంలో ఇచ్చే రుణాలపై రూ.102 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు.

 • పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు దోహదం ఏలూరు (మెట్రో) : జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, ఇచ్చిన ప్రతి రుణానికి యూనిట్‌ స్థాపన జరిగి తీరాల్సిందేనని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ స్పష్టం చేశారు.

 • ‘ఉపాధి’ చూపే వర్సిటీలకే రాయితీలు ఉపాధి అవకాశాలు చూపించే విశ్వవిద్యాలయాలకే ప్రభుత్వ రాయితీలు అందాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు.

 • అందని ‘ఉపాధి’ కూలి మండలంలోని ఉపాధి హామీ కూలీలకు నిర్ణీత సమయంలో కూలి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 • పురాలపై ఉపగ్రహ నేత్రం పట్టణాల్లో మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఆధునిక హంగులు పల్లె వాసులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టణీకరణ జోరుగా సాగుతోంది. ప్రస్తుత జనాభా లెక్కల అంచనా ప్రకారం జిల్లా జనాభాలో పట్టణ వాసుల సంఖ్య 33 శాతం...

 • ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి ఖాదీ పరిశ్రమ ద్వారా రానున్న ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

 • కుప్పకూలిన ఉపాధి కూలీ గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామ చెరువు వద్ద ఉపాధి పనులు చేస్తూ రమేశ్‌(34) అనే కూలీ కుప్పకూలి మరణించాడు.

 • వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి మండలంలోని ఓబుళంపల్లికి చెందిన ఉపాధి కూలీ పాలేటక్క (50) వడదెబ్బతో గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

 • ‘వెనకబడిన ఐటీ రంగం.. కుదేలైన ఉపాధి’ మూడేళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.

 • వడదెబ్బతో ఒకరు మృతి వడదెబ్బతతో పాములపాడుకు చెందిన బాలనాగశేషులు(24) బుధవారం మృతిచెందాడు.

 • ఈ ఏడాది ఉద్యోగాలు అంతంతే: టీమ్‌లీజ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధ భాగంలో ఉపాధి అంచనాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఏప్రిల్‌–సెప్టెంబర్‌కు సంబంధించి నియామకాల సెంటిమెంట్‌ 6 పాయింట్ల మేర క్షీణించింది.

 • వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి మండలపరిధిలోని బసినేపల్లికి చెందిన ఉపాధి కూలీ మల్లికార్జున(50) వడదెబ్బకు గురై ఆదివారం మరణించాడు.

 • పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉపాధి హామీ కింద పని చేస్తున్న పీల్డ్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ మేట్లు, వాటర్‌షెడ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు.

 • టీడీపీ నాయకులకే ‘ఉపాధి’ కరువు సమయంలో సామాన్యులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టర్లకు ఉపాధిగా మారిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ మండిపడ్డారు.

సంబంధిత ఫోటో ఆల్బమ్లు

Advertisement

Advertisement

Advertisement

EPaper

వధకు చెక్

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC