Alexa
YSR
‘ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి. అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

ఉద్యోగం

సంబంధిత వార్తలు

 • రాత్రంతా బంధించి ఆరుగురు దుర్మార్గం ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మిక యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగింది.

 • ఉద్యోగం రావట్లేదని విద్యార్థి ఆత్మహత్య ఉద్యోగం రావడం లేదన్న మనోవేదనతో ఓ యువకుడు రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

 • ఉద్యోగం కోసం దరఖాస్తుల ఆహ్వానం జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జన చైతన్య అవగాహన, సర్వే కార్యక్రమాలు నిర్వహణ కోసం యువ ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రూరల్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ రహమతుల్లా శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

 • ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగం చింతూరు: అదిగో ఉద్యోగం.. వేలల్లో జీతం.. అంటూ కళ్లముందు రంగుల ప్రపంచాన్ని చూపుతూ గిరిజన నిరుద్యోగులను ఊహాల్లోకాల్లో విహరింపజేశారు. వాస్తవంలోకి వచ్చేసరికి ఆ రంగుల కల కరిగిపోయింది. తొమ్మిది నెలల కాంట్రాక్టు పద్ధతిపై వైద్యశాఖ విధుల్లో చేరిన వారికి ఏడు నెలలుగా జీతాలు రావడం లేదు. మరో రెండు నెలల్లో వారి గడువు ముగుస్తుండడంతో ఏం చేయాలో వారికి దిక్కుతోచడం లేదు.

 • ఎంటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని.. ఎంటెక్‌ చదివినా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 • ఒళ్లు జలదరించే ఉద్యోగం కొందరికి రక్తం అంటే భయం.. మరికొందరికి శవం అంటే వణుకు..

 • ఈసారి ఏం ప్రాజెక్ట్‌ బాబు? బాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు.

 • నన్నడగొద్దు ప్లీజ్‌ నాకు 21 ఏళ్లు. బీఈ అయిపోయింది. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను.

 • మానసిక స్థితి బాగోలేకే నా భర్త ఆత్మహత్య మానసిక స్థితి సరిగా లేక, ఉద్యోగం పోతుందనే భయంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డా డని యాదాద్రి (భువనగిరి) జిల్లా యాదగిరిగుట్ట మండ లం రాళ్ల జనగాంకు చెందిన ఎన్‌ఆర్‌ఐ గూడూరు మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి చెప్పారు.

 • ఓల్డ్‌.. గోల్డే.. మొదటిసారి ఉద్యోగంలో చేరడం ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ అయితే.. రెండోసారి ఉద్యోగంలో చేరడం..

 • తొమ్మిది నెలలుగా ఆచూకీ లేని ఆర్మీ జవాన్‌ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తాను.. అని చెప్పి వెళ్లిన కుమారుడు తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి మృతి చెందాడు.

 • ఉన్నత విద్య.. ఉద్యోగం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

 • ఉద్యోగం పేరుతో.. ఆర్నెళ్లు రేప్ చేశాడు ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువతి (22)ని రప్పించి, ఆమెను మోసం చేసి ఆర్నెళ్ల పాటు లైంగిక దాడి చేశాడు.

 • వాటికి రిజిస్ట్రేషన్‌ చేస్తే.. ఉద్యోగం ఊడినట్లే! సర్కారు భూములను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్లను ఉద్యోగం నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది.

 • కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ బోగస్‌ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం డీఎల్‌ఎస్‌సీ కమిటీ విచారణ జరిపింది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

చర్చ లేకుండానే ఆమోదం

Sakshi Post

8 Arrested For Exchanging Demonetised Notes Worth Rs 4.41 Crore

The gang was charging 30 per cent commission for exchange of old notes.

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC