'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు

సంబంధిత వార్తలు

 • అఖిలేష్‌పై నేనే పోటీ చేస్తా: ములాయం ఇప్పటివరకు మాటలకే పరిమితమైన ములాయం - అఖిలేష్ పోరు ఇక నేరుగా ఎన్నికల బరిలోకి తలపడే వరకు వెళ్లింది.

 • ఇన్ని కార్లుండగా.. సైకిల్ ఎందుకు? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి సైకిల్ తమకు కావాలంటే తమకు కావాలని కొట్టుకుంటున్నారు.

 • మీ కొట్లాటలు సరే.. మా సంగతేంటి? ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయినా సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ముసలం ఇంకా తొలగిపోలేదు. దాంతో నేతల సంగతి ఎలా ఉన్నా.. ఆ పార్టీ జెండాలు, పోస్టర్లు అమ్మే దుకాణదారుల పరిస్థితి అయోమయంలో పడింది.

 • సొంత రాష్ట్రంలో విడిపోయినా బయట మాత్రం... కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా సొంత రాష్ట్రంలో వేరుకుంపట్లు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ.. ఇతర రాష్ట్రాలలో మాత్రం పార్టీ ఐకమత్యంగానే కనిపిస్తోంది.

 • యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న ఆరెస్సెస్‌ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజీపీ రాజకీయ వేదికపైకి ఆరెస్సెస్‌ అడుగుపెట్టింది.

 • కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్‌ సైకిల్? ఉత్తరప్రదేశ్‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది.

 • ఎన్నికల వేళ.. భారీ ఎదురుదెబ్బ! త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో బహుజన సమాజ్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

 • మీ నాన్న చాలా మొండోడు! సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందో లేదో తెలియదు గానీ.. తమ తాత వద్దకు వెళ్లడానికి ఆయన మనవరాళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు.

 • బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్ సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభం నిమిషానికో మలుపు తిరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ సరికొత్త బాంబు పేల్చారు.

 • సైకిల్.. ఎవరికీ దక్కకుండా పోతుందా? సమాజ్‌వాదీ పార్టీ స్థాపించిన పాతికేళ్ల తర్వాత.. ఆ పార్టీ గుర్తు సైకిల్ ఇప్పుడు ముక్కలు చెక్కలైపోయేలా ఉంది.

 • దింపుడు కల్లం ఆశలో ములాయం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ (?) ములాయం సింగ్ యాదవ్, ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 • పాపం... ములాయం! ఒక పార్టీని స్థాపించడం, పాతికేళ్ల పాటు దాన్ని విజయవంతంగా నడిపించడం.. చివరకు దాన్ని వదులుకోవాల్సి రావడం ఎంత బాధాకరమో ములాయం సింగ్ యాదవ్‌కు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

 • సీఎం జాతకం ఏం చెబుతోంది? కన్నతండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. ఇప్పటివరకు తన ఎత్తులన్నింటినీ విజయవంతంగానే అమలుచేస్తున్నారు.

 • ఢిల్లీ వెళ్లిన పెద్దాయన! దాదాపు పాతికేళ్ల క్రితం పెట్టిన పార్టీని, అప్పుడు తీసుకున్న గుర్తును కాపాడుకోడానికి ములాయం సింగ్ యాదవ్ నానా పాట్లు పడుతున్నారు.

 • సీఎం జోరు.. బాబాయ్ బేజారు! సమాజ్‌వాదీ పార్టీ రాజకీయం మరింత వేడెక్కింది. అసలైన పార్టీ ఎవరిదో, సైకిల్ గుర్తు ఎవరికి వెళ్లాలో తేల్చుకోవాలని ఈసీ ఆదేశించడంతో.. ఎవరికి వాళ్లు తమ బలాబలాలు తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ముస్లింలకు 12% రిజర్వేషన్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC