Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది‘
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

అమెరికా అధ్యక్షుడు

సంబంధిత వీడియోలు

సంబంధిత వార్తలు

  • ట్రంప్‌ నోట భారత్‌ ప్రస్తావన.. పాక్‌కు చురకలు! సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ ప్రస్తావన తెచ్చారు.

  • కత్తితో.. స్టెప్పు లేసిన ట్రంప్‌..! సందర్భం ఏదైనా తన ప్రత్యేక హావభావాలతో ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సౌదీ అరేబియా పర్యటనలో స్టెప్పు లేశారు.

  • సౌదీతో అమెరికా భారీ డీల్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి విదేశీ పర్యటన సౌదీ అరేబియాలో ఘనంగా ప్రారంభమైంది.

  • ట్రంప్‌ ఆంక్షలు స్వేచ్ఛామార్కెట్‌ ప్రతిఫలనమే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సాప్ట్‌వేర్‌ రంగంలో హెచ్‌.1 బి వీసాలు, అవుట్‌ సోర్సింగ్‌లపై ప్రకటించిన యుద్ధం తాలుకు ప్రభావాలు ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి.

  • ట్రంప్‌కు మరిన్ని తంటాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు.

  • జారుడు బండపై ట్రంప్‌! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందరూ అనుకున్నకంటే చాలా ముందుగానే తన పదవికి చేటు తెచ్చుకునేలా ఉన్నారు.

  • దించేస్తారా? అత్యంత రహస్యమైన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు చెప్పేసి... ఇరకాటంలో పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

  • ట్రంప్‌ ఉంటాడా?.. ఊడతాడా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మహాభిశంసన తీర్మానం ద్వారా వైదొలుగుతారా? లేదా?.

  • దించేస్తారా?... దించేదాకా వెళతారా? అత్యంత రహస్యమైన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు చెప్పేసి... ఇరకాటంలో పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేననే డిమాండ్లు డెమొక్రాట్ల నుంచి వినపడుతున్నాయి

  • ట్రంప్‌ తొలగింపునకు సమయం ఆసన్నమైందా? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తొలగింపునకు సమయం దగ్గరపడుతోందా?.

  • నిఘా గుట్టు చెప్పేశాడు! మే 10.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు.

  • కొరియాను భయపెడితే ఊరుకోం: పుతిన్ అమెరికా పేరును ప్రస్తావించకుండా.. ఉత్తరకొరియాను భయపెట్టడాన్ని తాము ఏమాత్రం అంగీకరించేది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.

  • అబుదాబి రాజును కలిసిన ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అబుదాబి రాజును కలుసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా శ్వేతసౌదానికి ఆహ్వానించి ముచ్చటించారు.

  • ట్రంప్‌పై సంచలన ఆరోపణలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు సంబంధించిన అతి కీలకమైన సమాచారాన్ని ట్రంప్‌ రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్‌ లావ్‌రోవ్‌తో పంచుకున్నారని ఆరోపించింది.

  • దేశీయ టెక్ దిగ్గజాలకు రూపీ షాక్ దేశీయ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీలకు ఇన్ని రోజులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకివ్వగా.. ఇప్పుడు మరో కొత్త ప్రాబ్లమ్ వచ్చి పడింది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

మాతో జట్టు కడితే.. రాష్ట్రం నంబర్‌ 1

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC