Alexa
YSR
‘గ్రామాల్లో సంపద పెరగాలి. పెరిగిన సంపద గ్రామీణ ప్రజలకే చెందాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

అమెరికా

సంబంధిత వార్తలు

 • సర్కారు బడి.. అమెరికా చదువు తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న ఓ ఎన్నారై కల ఇక్కడ సాకారమవుతోంది..

 • అసలైన మిత్రుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో తొలి సారి సమావేశం కానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీకి ముందే ఆత్మీయత కనబరి చారు.

 • పసిడి... 1240 వద్ద మద్దతు అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో పసిడి శుక్రవారం 23వ తేదీతో ముగిసిన వారంలో స్వల్పంగా 2 డాలర్లు పెరిగింది. ఔన్స్‌ (31.1గ్రా) ధర కేవలం రెండు డాలర్లు పెరిగి 1,258 డాలర్లకు చేరింది.

 • ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన 2కి.మీల పిజ్జా! అమెరికాలో ఓ పిజ్జా ప్రపంచ రికార్డులు తిరగరాసింది. దాదాపు 100 చెఫ్‌లు కలిసి దీనిని రూపొందించి గిన్సీస్‌ బుక్‌ రికార్డుల్లో చేరిపోయేలా చేశారు.

 • మోదీ అమెరికా పర్యటనపై ట్రంప్‌ ట్వీట్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘నిజమైన స్నేహితుడి’గా వర్ణించారు.

 • సానియా జంట వాకోవర్‌ ఎగాన్‌ క్లాసిక్‌ డబ్ల్యూటీఏ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–కోకో వాండెవాగె (అమెరికా) జంట సెమీఫైనల్లో నిష్క్రమించింది.

 • అమెరికాలో మోదీకి భారతీయుల స్వాగతం అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకీ అక్కడి భారతీయులు ఘనస్వాగతం పలికారు

 • భారత్‌ శక్తి మాకు తెలుసు ప్రపంచంలో ‘మంచికోసం నడిచే శక్తి’ భారతదేశమని.. అలాంటి దేశంతో సత్సంబంధాలు చాలా ముఖ్యమని అమెరికా స్పష్టం చేసింది.

 • సంస్కరణ మిథ్య.. హిందుత్వ ఎజెండా సత్యం? ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్న ఈ వారంలో ‘ద ఎకానమిస్ట్‌’ పత్రిక ఆయనకు రుచించని ప్రతి కూలమైన ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది.

 • పాత బంధం పనిచేస్తుందా! ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య రేపు జరగబోయే సంభాషణ రెండు దేశాల ప్రజల భవిష్యత్తునూ, ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజల జీవితాలనూ, వివిధ దేశాల మధ్య సంబంధాలనూ ప్రభావితం చేయబోతోంది.

 • పోర్చుగల్‌ చేరుకున్న ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా పోర్చుగల్‌ చేరుకున్నారు.

 • ట్రంప్‌ హత్య.. సారీ చెప్పిన హీరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్యచేయబోయేది ఎవరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌ ఎట్టకేలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

 • భారత్‌ గురించి ట్రంప్‌ ‘రియలైజ్‌’ అయ్యారా! ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్‌ను అగ్రరాజ్యం పెద్దగా పట్టించుకోవడం లేదన్న కథనాల నేపథ్యంలో..

 • ట్రంప్‌తో తొలి డిన్నర్‌ మన ప్రధానిదే ప్రధాని నరేంద్రమోదీ మరో ఖ్యాతిని గడించబోతున్నారు. అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి డిన్నర్‌ చేయనున్నారు.

 • ఐటీ కంపెనీలకు ఉజ్వల భవిష్యత్తు ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై ప్రశంసలు కురిపించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

చెదురుతున్న చార్మినార్‌!

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC