Alexa
YSR
‘జల ప్రాజెక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం విషయముఅన్వేషణ

అన్వేషణ

అన్నాడీఎంకే

సంబంధిత వార్తలు

 • ఏఐఏడీఎంకేలో విలీనం లేదు: పన్నీర్‌ సెల్వం అన్నాడీఎంకే వర్గాల విలీనానికి ఇక ఎంతమాత్రం తావులేదని ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ వర్గ నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు.

 • రామ్‌నాథ్‌కే జై! వర్గపోరుతో కొట్టుమిట్టాడు తున్న అమ్మ పార్టీలో సీఎం ఎడపాడి, దినకరన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

 • మిస్టరీ ముడి విప్పండి! దేశవ్యాప్త కలకలానికి కారణమైన అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మళ్లీ తెరపైకి వచ్చింది.

 • రాష్ట్రపతి ఎన్నికపై పన్నీర్‌ సెల్వం నిర్ణయమిదే అన్నాడీఎంకే రెబల్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా ప్రధాని నరేంద్రమోదీకే జై అన్నారు.

 • చిన్నమ్మ తంత్రం విదేశీ మారక ద్రవ్యం కేసులో చిన్నమ్మ శశికళ కుటుంబీకులు కోర్టుకు హాజరయ్యారు. పరప్పన అగ్రహార చెర నుంచి భద్రత నడుమ సుధాకరన్‌ను ఎగ్మూర్‌ కోర్టుకు తీసుకొచ్చారు.

 • ‘పశువధ’ రగడ పశువధపై నిషేధం విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే.

 • ఆర్కేనగర్‌ ఉచ్చు అమ్మ జయలలిత మరణంతో ఆర్కే నగర్‌ నియోజక వర్గంలో ఖాళీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్థానం భర్తీకి ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

 • తంబి పరుగు! సీఎం పళనిస్వామి బల పరీక్ష మద్దతుగా ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారం దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే.

 • గవర్నర్‌ ను కలిసిన తంబిదురై పళనిస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలన్న నినాదాన్ని ప్రతిపక్షాలు అందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రతినిధి, పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై ఆదివారం రాజ్‌భవన్‌ వైపు పరుగులు తీశారు.

 • దినకరన్‌కు మరిన్ని కష్టాలు... అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.

 • చిన్నమ్మ ఉపదేశం మనం.. మనం తన్నుకుంటే.. లాభం కమలం పెద్దలకు, సీఎం పళనికి మాత్రమేనన్న విషయాన్ని గ్రహించాలని బంధు జనానికి, కుటుంబీకులకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించి ఉన్నారు.

 • దినకరన్‌ జోరు అన్నాడీఎంకే (అమ్మ)లోని ఎమ్మెల్యేల తిరుగుబాటు ధోరణి సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీరును కంగారుపెడుతోంది.

 • ఇదిగో సాక్ష్యం విశ్వాస పరీక్ష నెగ్గడం ద్వారా ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పారని ఎమ్మెల్యే శరవణన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

 • ముహూర్తం ఖరారు! అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ప్రజలకు దూరంగా మెలగడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొంది.

 • మోదీ ఆశ పడ్డారు ! అన్నాడీఎంకే అమ్మతో ఇక విలీనం ప్రసక్తే లేదని పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమలు చేసేదెట్లా?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC