'నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఐదు రాష్ట్రాల ఎన్నికలు
Five State Elections 2017

ఐదు రాష్ట్రాల ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.

16 కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నియామవళి ఈరోజు నుంచే అమల్లోకి రానుంది.

వార్తలు

 • అఖిలేష్‌, ప్రతీక్.. నాకు రెండు కళ్లు

  అఖిలేష్‌, ప్రతీక్.. నాకు రెండు కళ్లు

  ఉత్తరప్రదేశ్‌ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 • మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం

  మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం

  ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల పార్టీకి విరాళం ఇచ్చారు.

 • శివపాల్ కాన్వాయ్‌పై దాడి

  శివపాల్ కాన్వాయ్‌పై దాడి

  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్, ఎస్పీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు.

 • '300 స్థానాల్లో మాదే విజయం'

  '300 స్థానాల్లో మాదే విజయం'

  దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది.

ఇంకా....»

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC