విజయనగరంలో వైఎస్ జగన్
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం (21-04-2015) విజయనగరం పట్టణ సమీపంలోని ఆర్కే లేఅవుట్లో జరిగిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలగట్ల తండ్రిని పలుకరిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత
వధూవరులను ఆశీర్వదిస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
అభిమాన జనసందోహం మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి
వధూవరులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
వధూవరులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి
వధూవరులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి
వైఎస్ జగన్మోహన్రెడ్డితో ధర్మాన కృష్ణదాస్
వివాహానికి హాజరైన కురుపాం ఎమ్మెల్సీ పాముల పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, నగరి ఎమ్మెల్యే రోజా
వదూవరులను ఆశీర్వదిస్తున్న తెలుగుదేశం పార్టీ పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, టీడీపీ ఎమ్మెల్సీ సాలూరు గుమ్మడి సంధ్యారాణి
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?