సెరెనాదే టైటిల్
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో అమెరికా క్రీడాకారిణి, నల్లకలువ సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో సెరెనా 6-4, 6-4 తేడాతో అక్క వీనస్ విలియమ్స్ పై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో సెరెనా మొత్తం 69 పాయింట్లు సాధించగా, వీనస్ 59 పాయింట్లను మాత్రమే సాధించింది.

మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్