సానియా తళుక్కు...
ఎప్పుడూ మోడ్రన్ దుస్తులతో కనిపించే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇలా చీరకట్టుతో తళుక్కుమనిపించింది. ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ ఆభరణాల వారోత్సవంలో సానియా ఇలా ఆభరణాలను ప్రదర్శించింది. తన స్నేహితురాలు, డిజైనర్ మోనీ అగర్వాల్ కోరిక మేరకు సానియా ఈ షోలో పాల్గొంది.

మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్