బెంగళూరు జి'గేల్'
బెంగళూరు కెప్టెన్ వీరాట్ కోహ్లీ టాస్ వేస్తుండగా... పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ ఆస్తకిగా...
పంజాబ్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌కు వెళుతూ...
ఉత్సహాంతో చీర్‌గర్ల్స్ నృత్యాలు..
గేల్ అద్భుత ప్రదర్శన...
పంజాబ్ బౌలర్ అనురీత్ సింగ్ బౌలింగ్‌లో.. సిక్స్ కొట్టిన అనంతరం.. కోహ్లీ, గేల్ ముచ్చట్లు.. విజయం మనదే...
బంతి బ్యాట్ అంచుకు తగలడంతో...
గేల్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం.. బ్యాట్‌ను చూపిస్తూ...
మ్యాక్స్‌వెల్ విసిరిన బంతిని... కట్ చేస్తూ.. విరాట్
వీరాట్ కోహ్లీ.. బంతిని బౌండరీ దాటిస్తుండగా...
పంజాబ్ ఫీల్డర్ మనన్ వోహ్రా బంతి బౌండరీని దాటకుండా.. ఆపుతున్న దృశ్యం...
సందీప్ శర్మ వేసిన బౌలింగ్‌లో బౌల్డ్ అయిన వీరాట్ కోహ్లీ...
కోహ్లీ.. వికెట్ తీసిన ఆనందంలో బౌలర్ సందీప్ శర్మ.. కోహ్లీ వారి వంక చూస్తున్న దృశ్యం...
కోహ్లీ బంతిని ఆడుతుండగా... గేల్ రన్‌కు సిద్ధమవుతూ..
గేల్.. గంగ్నమ్ స్టెప్‌లేస్తూ...
ఓ అభిమాని.. శివుడి వేషధారణలో...
సెంచరీ చేసిన ఆనందంలో.. గేల్
అభిమానుల కోలహాలం....
శివుడు, కృష్ణుడు వేషధారణలో.. అభిమానులు..
బంతిని... సిక్స్ కొడుతున్న గేల్...
గేల్ క్రీజ్ దాటడానీ.. వికెట్లకు బంతిని విసిరుతున్న పంజాబ్ బౌలర్.. అంతలో గేల్ బ్యాట్‌ను క్రీజులో పెడుతున్న దృశ్యం...
సెంచరీ చేసిన అనంతరం.. ఫీల్డ్ నుంచి బయటకు వస్తూ..
అక్షర్ పటేల్ బంతిని ఆపే క్రమంలో... చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్..
ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న పంజాబ్ ఆటగాళ్లు మురళి విజయ్, వోహ్రా...
పంజాబ్ వికెట్ వోహ్రా వికెట్ పడగొట్టిన ఆనందంలో... కోహ్లీని పైకి ఎత్తుకున్న గేల్...
సెంచరీ చేసిన ఆనందంలో.. గేల్
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్