హైదరాబాద్ ఓటమి
ఐపీఎల్-8లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. శనివారం (25-04-2015) ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 పరుగులతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ పూర్తి ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది.
షాట్ ఆడుతున్న పార్థివ్ పటేల్
భువనేశ్వర్ కుమార్ బౌలింగ్
పార్థివ్ పటేల్ వికెట్ తీసిన ఆనందంలో సన్ రైజర్స్ సంబరం
సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ ఫీల్డింగ్
క్యాచ్‌ను అందుకుంటున్న రవి బొపారా
హర్భజన్ సింగ్ బౌలింగ్
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్
భారీ షాట్ కొడుతున్న సిమన్స్
షాట్ కొడుతున్న ధావన్
వార్నర్ వికెట్ తీసిన ఆనందంలో ముంబయి ఇండియన్స్ సంబరం
నమన్ ఓజా బ్యాటింగ్
లసిత్ మలింగ బౌలింగ్
క్యాచ్ మిస్సయింది.. సిక్సర్ పడింది..
షాట్ కొడుతున్నరవి బొపారా
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్