పంజాబ్ పై చెన్నై ఘనవిజయం
ఐపీఎల్-8లో భాగంగా శనివారం చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును ఆతిథ్యజట్టు చెన్నై సూపర్ కింగ్స్ 97 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో ధోనీ సేన పాయింట్ల పట్టికలో ప్రధమ స్థానానికి ఎగబాకింది. ఆ మ్యాచ్ దృశ్యమాలికే ఇది..

నాలుగు ఓవర్లు వేసిన పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ 32 పరుగులు సమర్పించుకుని వికెట్లేమీ తీయలేకపోయాడు!
ఒక్క వికెట్ కూడా నేలకూల్చకుండానే నాలుగు ఓవర్లు వేసిన మిచెల్ జాన్సన్ 40 పరుగులు సమర్పించుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభంలో విజృంభించిన ఓపెనర్ డ్వెయిన్ స్మిత
చెన్నై ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అనురీత్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన స్మిత్
మెక్ కల్లమ్ మెరుపులు
ధోనీ, రైనాలు 28 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
పంజాబ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మురళి విజయ్ (34)
రెండు ఓవర్లు మాత్రమే వేసిన ఈశ్వర్ పాండే 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ నేలకూల్చాడు.
స్మిత్ వికెట్ తీసిన ఆనందంలో అనురీత్ సింగ్
షాన్ మార్ష్ (10)ను అవుట్ చేసిన ఆనందంలో ఆశిశ్ నెహ్రా.. చెన్నై టీమ్
రవీంద్ర జడేజాకు తృటిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చేజారింది. 4-0-22-3.. పంజాబ్ తో మ్యాచ్‌లో అతని గణాంకాలు
పంజాబ్ బ్యాట్స్ మన్ విజయ్ ని క్యాచ్ ఔట్ చేసిన తర్వాత బ్రావో నృత్యం
విజయానందంలో ధోనీ సేన
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్