ఫ్రెంచ్ టెన్నిస్ సమరం
ప్యారీస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ టెన్నిస్ పురుషుల విభాగంలో అర్జెంటీనా క్రీడాకారుడు కార్లోస్ బెర్లాక్ బంతిని ప్రాన్స్ క్రీడాకారుడు రిచర్డ్ గాజ్ క్వెట్ వైపు కష్టంగా పంపిస్తున్న దృశ్యం
ప్యారీస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ టెన్నిస్ పురుషుల విభాగంలో అర్జెంటీనా క్రీడాకారుడు కార్లోస్ బెర్లాక్ వైపు బంతిని భారీ షాట్ ఆడిన ప్రాన్స్ క్రీడాకారుడు రిచర్డ్ గాజ్ క్వెట్.
క్రోయెషియాకు టెన్నిస్ తార లుసిక్ బరోని వైపు బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజ్ కార్నెట్
క్రొయేషియాకు చెందిన డోన్నా వెకిక్ వైపు విసురుగా బంతిని కొడుతున్న సెర్బియా క్రీడాకారిణి అనా ఇవానోవిక్
సెర్బియా క్రీడాకారిణి అనా ఇవానోవిక్ వైపు బంతిని తరలిస్తున్న క్రోయేషియా క్రీడాకారిణి డోన్నా వెకిక్
జర్మనీకి చెందిన అన్నికా బెక్ కొట్టిన బంతిని బలంగా అడ్డుకొని తిరిగి పంపిస్తున్న ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా విటోలినా
ఫ్రాన్స్ క్రీడాకారుడు రిచర్డ్ గాజ్ క్వెట్ వైపు బంతిని కొట్టడానికి ముందు హావభావాలు పలికిస్తున్న అర్జెంటీనా క్రీడాకారుడు కార్లోస్ బెర్లాక్
మాంటెంగ్రోకు చెందిన టెన్నిస్ తార డంకా కోవినిక్ పై విజయం అనంతరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ఫ్రాన్స్ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాదెనోవిక్
ఫ్రాన్స్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ వైపు బంతిని అతి కష్టంమీద పంపిస్తున్న క్రోయేషియా టెన్నిస్ తార మిర్జానా లుసిక్ బరోని
క్రోయేషియా క్రీడాకారిణి డోన్నా వెకిక్ కొట్టిన బంతి మీదకు వస్తుండటంతో అడ్డుకొని తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్న సెర్పియా క్రీడాకారిణి అనా ఇవానోవిక్
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్