ఈ వారం మేటి చిత్రాలు (08-01-2017)
మంచితనాన్ని ముంచిన మంచి'ధనం'... ఫోటో : అరుణ్ గౌడ్, కామారెడ్డి.
ప్రశాంతతను నిండుకుండలా నింపుకున్న నిజాంసాగర్... ఫోటో : అరుణ్ గౌడ్, కామారెడ్డి.
దీపాల వెలుగుల్లో కళాకారుల కనువిందు... ఫోటో: భజరంగ్, నల్గొండ.
ఖద్దర్ దుస్తుల్లో దౌర్జన్యం... ఫోటో: భాష, అనంతపురం.
ఛాయ్ వాలా నహీ... ఆటోవాలా.. ఫోటో : అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
ఎగిసిపడుతున్న న్యూఇయర్ సంబురాలు... ఫోటో : జయశంకర్, శ్రీకాకుళం.
వామ్మో డైనోసర్... పరుగో పరుగు.. ఫోటో: భద్రాద్రి, కొత్తగూడెం.
చిట్టి చేతుల్లో గట్టి ప్రయత్నం... ఫోటో : భగవాన్, విజయవాడ.
చిన్నా అటు చూడు, పార్క్ అక్కడున్నటుంది.. ఫోటో : దత్తా సాయి, కుత్భుల్లాపూర్.
అందరూ ఆహ్వానితులే కానీ క్యాష్ లేదు సరేనా... ఫోటో : భద్రాద్రి, కొత్తగూడెం.
తకిట తధిమి తకిట తధిమి తందానా... ఫోటో : మాధవ్ రెడ్డి, తిరుపతి.
చార్మినార్ చెంతన న్యూఇయర్‌కు స్వాగతం... ఫోటో: మహ్మద్ రఫి, హైదరాబాద్.
బస్సెక్కిన చిన్నారుల ముసిముసి నవ్వులు.... ఫోటో: మర్రి సంతోష్ కుమార్, పెద్దపల్లి.
అమ్మో టెలిస్కోప్‌లో సూర్యుడు ఎంత పెద్దగున్నాడో.... ఫోటో : మురళి, చిత్తూరు.
ఒళ్లు గగుర్పుటించే దృశ్యంతో భిక్షాటన... ఫోటో : మురళిమోహన్, మహబూబాద్.
ఆ చీరకట్టుకీ ఆ నవ్వుకూ ఫ్లాట్ .. ఫోటో : నవాజ్, విజయవాడ.
సభకు నమస్కారం... ఫోటో : దత్తు, కుత్భుల్లాపూర్.
సూర్యుడికి ధీటుగా బంతాట అందుకోండి చూద్దాం...ఫోటో : రాకేష్ , అబిట్స్.
రేయ్ ఆగండి రా.... ఫోటో : ఎంవీ రమణ, నెల్లూరు.
జగనన్నా సెల్ఫీ ప్లీజ్... ఫోటో: ఎంవీ రమణ, నెల్లూరు.
నందీశ్వరుడి సాక్షిగా సెల్ఫీ ప్లీజ్.... ఫోటో : సమ్మయ్య, జయశంకర్.
ఛలో ఛలో గుర్రం చక్కనైనా గుర్రం... ఫోటో : జి.నర్సయ్య, మంచిర్యాల.
బోట్ విహారంలో కేకు కటింగ్ కేక కదా... ఫోటో : సతీష్, సిద్దిపేట.
నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యం.. ఫోటో : రమేష్, కడప.
బడుగు జీవుడి బతుకు ఛిత్రం... ఫోటో : రవిందర్, తణుకు.
పచ్చని పాన్పులో కొంగ కేరింతలు... ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం.
సెల్ఫీల ట్రెండ్ గురూ అందరూ ఇటు దిక్కు చూడండి... ఫోటో : నాగరాజు, సికింద్రాబాద్.
సాహస మహిళ సాహసకృత్యం... ఫోటో : శివబాబు, విజయవాడ.
రిబ్బన్ కట్ చేశారు.. ఇక ఆకృతి ఎగ్జిబిషన్ స్టార్ట్.. ఫోటో : ఎస్ఎస్ థాకూర్, హైదరాబాద్.
మీ మార్గదర్శకులుగా మేమున్నాం... ఫోటో : సుభాష్, ఎల్బీనగర్.
ఈ వారం మేటి చిత్రాలు
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్