ఈ వారం మేటి చిత్రాలు (16-10-2016)
బాసర సరస్వతి ఒడిలో అక్షరాభ్యాసం. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్
పుష్పక వాహనంలా ఉందే!! ఫొటో: బాషా, అనంతపూర్
'నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా..' ఫొటో: బాషా, అనంతపూర్
ఎండదెబ్బకు తాళలేక.. ఫొటో: వీరేష్, అనంతపూర్
రంగు రంగుల సెల్ఫీ. ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్
జర జాగ్రత్త అన్నా. ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్
విజయ దశమి ముస్తాబులో పెద్దమ్మ తల్లి. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్
ఆయుధ పూజలో కొలువుదీరిన పోలీసు తుపాకులు. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్
బతుకమ్మ వేడుకల్లో విదేశీ వనితల సంబరం. ఫొటో : మోహనాచారి, హైదరాబాద్
అన్ని చోట్లా పండుగ ప్రతిబింబిస్తుంది. ఫొటో: నాగరాజు, సికింద్రాబాద్
రైలొచ్చేలోపు దసరా వచ్చేట్టుంది! ఫొటో: నాగరాజు, సికింద్రాబాద్
బతుకమ్మ సంబురం చూసేందుకు రెండు కళ్లు సరిపోయేనా.. ? ఫొటో : రాజేష్, హైదరాబాద్
వేడుక వెలుగులు. ఫొటో : రాజేష్, హైదరాబాద్
సైన్స్ ఎగ్జిబిషన్లో బాటిల్ రాకెట్ లాంచ్ చేస్తున్న దత్తన్న. ఫొటో: రాకేష్, అబిడ్స్
ఉమెన్స్ కాలేజీలో ఫ్రెషర్స్ డే. ఫొటో: రాకేష్, అబిడ్స్
డిస్టర్బ్ చేయకండి.. ఫుల్ బిజీ ఇక్కడ. ఫొటో: రవీందర్, తార్నాక
కొత్త జంట.. షాపింగ్ సందడి. ఫొటో: సోమ సుభాష్, ఎల్బీ నగర్
బేబీ డవ్ సోప్ ను లాంచ్ చేస్తున్న స్నేహ. ఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్
వెడ్డింగ్ అండ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్లో నగల వగలతో మోడల్. ఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్
ధనలక్ష్మి అవతారమెత్తిన అమ్మవారు. ఫొటో: రమేష్, కడప
రావణ దహనం. ఫొటో: రాజు, ఖమ్మం
ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం. ఫొటో: హుస్సేన్, కర్నూలు
అనాథ శిశివు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఎస్పీ. ఫొటో: హుస్సేన్, కర్నూలు
పంట నష్ట పరిహారం చెల్లించకపోతే కలెక్టరేట్ గేటుకి ఉరి పోసుకుంటానంటూ.. రైతు ఆవేదన. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
దేవరగట్టు బన్ని ఉత్సవం.. కర్రల సమరం. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు
3,000 మంది కలిసి సర్కస్ గ్రౌండ్లో బతుకమ్మ వేడుక. ఫొటో: స్వామి, కర్నూలు
బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేసిన తొలి సంతకాన్ని సెల్ ఫోన్లో భద్రపరచుకుంటున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఫొటో: స్వామి, కర్నూలు
ప్రకృతి పరచిన అందం. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్
శిల్పంలా కనిపిస్తున్న శిలలు. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్
రొట్టెలు పంచుకుంటున్న మహిళలు. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
రొట్టెల పండుగలో పాల్గొన్న జన నేత వైఎస్ జగన్. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
ఊరేగింపుగా తరలి వెళ్తున్న బతుకమ్మ. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్
బసవన్న దగ్గర భయమే ఉండదు.. అంతా ప్రేమే. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్
దసరా వేడుకలు. ఫొటో: ప్రసాద్, ఒంగోలు
ఆక్సిజన్ అందే అరుదైన దారిలో ఓ అందమైన ఉదయం. ఫొటో: జయ శంకర్, శ్రీకాకుళం
కనీస సౌకర్యాల లేమితో మహిళల దురవస్థ. ఫొటో: మోహన్ కృస్ణ, తిరుమల
కమాన్ వాయుపుత్ర.. జంప్. ఫొటో: మోహన్ కృస్ణ, తిరుమల
జగనన్నతో ఓ జబర్దస్త్ సెల్ఫీ. ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి
బలపం పట్టి తాత ఒళ్లో.. ఫొటో: భగవాన్, విజయవాడ
బాగా చూడు చిలకమ్మా.. మనోడి దశ తిరిగిపోవాలి. ఫొటో: భగవాన్, విజయవాడ
'హలో.. మేం మీకు ఏవిధంగా సహాయ పడగలం..??' ఫొటో: భగవాన్, విజయవాడ
శాకంబరిగా అమ్మవారు. ఫొటో: నవాజ్, వైజాగ్
ఒకరికొకరు ఆసరాగా.. ఫొటో: నవాజ్, వైజాగ్
మొహర్రం సందర్భంగా మాతం. ఫొటో: నవాజ్, వైజాగ్
ఈత చీపుర్లు.. భలే ఉన్నాయిలే. ఫొటో: నవాజ్, వైజాగ్
ఏం.. మేం నడపకూడదా..? ఫొటో: మోహన్ రావ్, వైజాగ్
చింపాంజీల చిరు దరహాసం. ఫొటో: మోహన్ రావ్, వైజాగ్
అనూస్ బ్యూటీ క్లినిక్ ప్రారంభోత్సవంలో బ్యూటీలు. ఫొటో: మోహన్ రావ్, వైజాగ్
పైడితల్లి అమ్మవారి జాతర. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం
వర్షంలో మీడియా సమావేశం. ఫొటో: వేంకటేశ్వర్లు, వరంగల్
విదేశీ సెల్ఫీ. ఫొటో: వేంకటేశ్వర్లు, వరంగల్
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్