భూ విలయం నేపాల్ నేలమట్టం
పర్వతారోహకులని ఎవరెస్ట్ పై నుంచి హెలికాప్టర్లో తరలిస్తున్న సిబ్బంది
ఎవరెస్ట్ బేస్ క్యాంపులో ప్రథమ చికిత్స అనంతరం తిరిగొస్తున్న పర్వతారోహకురాలు
ఎప్పుడేం జరుగుతుందో అని భయంగా చూస్తున్న ప్రజలు
శిథిలాలను తొలగిస్తున్న రక్షణ సిబ్బంది
భూకంప బాధితులని బస్సులో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం
దేవుడా ఎంత పని చేశావయ్యా..
నీకోసమే తిరిగొచ్చా బంగారు కొండా..
శిథిలాలను తొలగిస్తున్న రక్షణ సిబ్బంది
క్షతగాత్రులతో నిండిన ప్రాంతం
భూకంప విధ్వంసాన్ని చూస్తున్న ప్రజలు
గాయాలతో బయట పడ్డ వారి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నడాక్టర్లు
తీవ్రంగా గాయపడ్డ తల్లి పక్కనే కూర్చున్న కొడుకు
ఆస్పత్రిలో క్షతగాత్రుల దీనస్థితి
సర్వం కోల్పోయా..ఇక మిగిలింది ఇవే
నడవడానికి కూడా దారి లేకుండా ఇటుకలతో నిండిన రోడ్డు
శిథిలాలను తొలగిస్తున్న రక్షణ సిబ్బంది
తమ వారి కోసం రోధిస్తున్న కుటుంబ సభ్యులు
శిథిలాలను తొలగిస్తున్న యువకులు
తమ వారి కోసం రోధిస్తున్న కుటుంబ సభ్యులు
గాయలతో బయట పడ్డ తల్లిని తీసుకెళుతున్న కుటుంబ సభ్యులు
కుప్పకూలిన చారిత్రక కట్టడాలు
విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై మంచులో కప్పడిన గుడారాలు
సర్వం కోల్పోయిన బాధితుల ఆగచాట్లు
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశానికి బయలుదేరుతున్న భారతీయులు
సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలు తొలగిస్తున్న సైనికులు
బసంతపూర్ దర్బార్ స్వ్కేర్ ప్రాంతంలోని ఆలయంలో భూకంపాన్ని తట్టుకుని నిలబడిన స్థూపం
భూకంపం భయంతో ఆరుబయటే నిద్రిస్తున్నబాధితులు
భూకంప బాధితుల కోసం తరలిస్తున్న మంచినీళ్ల డబ్బాలు
ఇల్లు నేలమట్టం కావడంతో సామాన్లతో రోడ్డున పడ్డ నేపాలీ
మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపులో గాయపడిన వారిని బస్సులో తరలిస్తున్న దృశ్యం
సహాయక కార్యక్రమాలకు సిద్ధమవుతున్న భారత సైనికులు
కఠ్మాండులో కుప్పకూలిన పురాతన ఆలయం
నామరూపాల్లేకుండా పోయిన భీంసేన్ టవర్
బసంతపూర్ దర్బార్ స్వ్కేర్ ప్రాంతంలో మట్టిదిబ్బగా మిగిలిన భవనం
బసంతపూర్ దర్బార్ స్వ్కేర్ ప్రాంతంలో బహిరంగ ప్రదేశంలో బాధితులు
గూడారాల కోసం సైనికులతో బాధితుల వాగ్వాదం
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్