హ్యపీ బర్త్ డే జగనన్న
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతపురం జిల్లాలో కేకు కట్ చేసి పంచారు
అనంతపురం జిల్లాలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహిళలకు స్టీల్ సామాన్లు పంచారు
కడప జిల్లాలో కేకు కట్ చేసితమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు
కర్నూల్ జిల్లాలో పేషంట్లకు పండ్లు పంచారు
కర్నూల్ జిల్లాలో కేకు కట్ చేసిన తరువాత బాలికలకు బట్టలు పంచారు
ఒంగోల్ జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు
ఒంగోల్ జిల్లాలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు
రాజమండ్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో మందులు పంచారు
రాజమండ్రిలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు
శ్రీకాకుళం జిల్లాలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు
శ్రీకాకుళం జిల్లాలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. తిరుపతిలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతిలో తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు
విజయనగరం జిల్లాలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు
జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. విజయనగరం జిల్లాలో కేకు కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్