ఈ వారం మేటి చిత్రాలు (11-06-2017)
ఇదే నా గూడు: వంతెన పైపుల్లో నివాసం ఏర్పరచుకున్న పిచ్చుకలు ఫొటో: బాషా, అనంతపురం
రోజా గారు.. సెల్ఫీ ప్లీజ్: వైఎస్సార్సీపీ ప్లీనరీలో కార్యకర్తలతో సెల్ఫీ దిగుతున్న ఎమ్మెల్యే రోజా ఫొటో: మురళి, చిత్తూరు
వానొచ్చేసిందో.. బురదొచ్చేసింది: రోడ్డుపై నిలిచిన నీటిని తోడుతున్న పారిశ్రామిక సిబ్బంది ఫొటో: విజయ్ కృష్ణ, అమరావతి
సాగర్ తీరాన.. సంధ్యా సమయానా: ఉస్సేన్ సాగర్ వద్ద సూర్యాస్తమయం ఫొటో: అనిల్, హైదరాబాద్
బలారే గుస్సాడీ నత్యం.. డాన్స్ చేస్తున్న మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ ఫొటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్
అలసిపోయా..: నగరంలో మబ్బుల చాటునుంచి అస్తమిస్తున్న సూర్యుడు ఫొటో: కె రమేష్‌బాబు, హైదరాబాద్
కారుపై కోపం: మియాపూర్‌లో టీఆర్ఎస్ నేతల ప్లెక్సీలు చించుతున్న కాంగ్రెస్ నేతలు ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్
రంగుల నగరం: రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫొటో: నాగరాజు, హైదరాబాద్
నీటి కోసం కోటి కష్టాలు: నీటి సంపు నుంచి బకెట్‌తో నీటిని తోడుకుంటున్న మహిళ ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్
వీరనారీ : రవీంద్ర భారతిలో నిర్వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి నాటకంలోని దృశ్యం ఫొటో: అనిల్, హైదరాబాద్
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జనగాం జిల్లా ఏర్పాటు చేసిన సంబరాల్లో నృత్యం చేస్తున్న కళాకారులు ఫొటో: వేణుగోపాల్, జనగాం
పల్టీకొట్టింది: మితిమీరిన వేగంతో వెళ్తూ డీకొన్న ఆటో, బైక్ ఫొటో: రమేష్, కడప
కొడుకు కోసం తల్లి వేదన: సింగరేణి ప్రకాశం స్టేడియంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో శ్రీకాంత్‌చారికి నివాళి ఫొటో: దశరథ్ రాజ్వా, కొత్తగూడెం
డ్యూటీ: జనం మధ్యలో చిక్కుకున్న చంటిబిడ్డను బయటకు తెస్తున్న పోలీసులు ఫొటో: సతీష్‌కుమార్, కాకినాడ
చీర సౌందర్యం: కుషాయిగూడలో ఏర్పాటు చేసిన షాపింగ్మేళాలో చీరలు చూస్తున్న దృష్యం ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్
కోలాటాల వేళ: కోలాటం ఆడుతున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఫొటో: స్వామి, కరీంనగర్
ఆకాశగంగ దూకావే పెంకితనంగా: ఆకాశం నుంచి కారుమబ్బుల్లో జాలువారుతున్న వానచినుకులు ఫొటో: కర్నూలు, శ్రీనివాసులు
ఇది ఎలా: తుపాకీ ఎక్కుపెట్టిన మంత్రి చంద్లాల్నాయక్ ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్
మేం కొడితే: తైక్వాండో ప్రదర్శన ఇస్తున్న క్రీడాకారుడు ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్
భజే భజే డోలు భజేరే: రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో డబ్బు వాయిస్తున్న విద్యార్థులు ఫొటో: అరుణ్గౌడ్, కరీంనగర్
వెలుగు జిలుగులు: తెలంగాణ సంబరాల సందర్భంగా ఎన్జీ కాలేజీలో బాణా సంచా దృశ్యం ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ
ఎంత బరువుందోచేప: మృగశిర కార్తీ సందర్భంగా చేపలు కొనుగోలు చేస్తున్న యువతులు ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ
విజయాల ఖిల్లా- శ్రీహరికోట: విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తున్న జీఎస్ఎల్వీ మార్క్3డి1 ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
విజయానికి వందనం: జీఎస్ఎల్వీ మార్క్3డి1 విజయవంతం కావడంతో జాతీయ జెండా ఊపుతో సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు ఫొటో: వెంకటరమణ, నెల్లూరు
మాయదారి మైసమ్మ: తెలంగాణ సంబరాల సందర్భంగా మాయదారి మైసమ్మ నత్యం రూపకం ఫొటో: శ్రీశైలం, మేడ్చల్
కసరత్తులు: రాష్ట్ర అవతరణ వేడుకల కోసం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పోలీసులు ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి
సర్కస్ విన్యాసాలు చేస్తున్న సంచార వాసులు ఫొటో: రాజ్‌కుమార్, నిజమాబాద్
కనీస వేతనాలు పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్న ఆశ కార్యకర్తలు : ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం
బ్రతుకు పోరాటం: బ్రతకు దెరువు కోసం తీగపై నడుస్తున్న మహిళ ఫొటో: రాజ్‌కుమార్, నిజమాబాద్
సర్కస్ విన్యాసాలు చేస్తున్న సంచార వాసులు ఫొటో: రాజ్‌కుమార్, నిజమాబాద్
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భరత నాట్యం చేస్తున్న చిన్నారి ఫొటో: యాకయ్య, సిద్దిపేట
అదిగో అరుంధతి: వధుకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్న వరుడు ఫొటో: మోహన కృష్ణ, తిరుమల
మన రాష్ట్రం మన వేడుకలు: తెలంగాణ అవతరణ వేడుకల్లో ప్రదర్శనలు చేస్తున్న ఆదిమవాసులు ఫొటో: శివప్రసాద్
ఊట కాదు: ఊటను తలపిస్తూ తిరుపతిలో రోడ్డుపై పారుతున్న డ్రైనేజీ ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి
తనువంతా అల్లా నే: పవిత్ర రంజాన్ మాసంలో తన సైకిల్ లోనే నమాజ్ చేస్తున్నదివ్యాంగ ముస్లిం సోదరుడు ఫొటో: భగవాన్, విజయవాడ
ఎండ మండే: ఎండకు తట్టుకోలేక తాను అమ్ముతున్న విసనకర్రతో తనే విసురుకుంటున్న విక్రయకారుడు ఫొటో: కిషోర్, విజయవాడ
ఇంతకీ ఎవరు: ఫొటో తీస్తుండగా కెమెరా వైపు తదేకంగా చూస్తున్న కోతిపిల్ల ఫొటో: మనువిశాల్, విజయవాడ
పాఠశాలల మూసివేతపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి నాయకులపై పోలీసుల జులుం ఫొటో: రూబెన్, విజయవాడ
వీకెండ్ షో: సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహించిన ఫ్యాషన్‌షో లో డాన్స్ చేస్తున్న టెకీలు ఫొటో: నవాజ్, విశాఖపట్నం
ఎన్నాళ్లీ మాటలు: నవ నిర్మాణ దీక్షలో జనంలేక ఖాళీగా దర్శనం ఇస్తున్న కుర్చీలు ఫొటో: చక్రపాణి, విజయవాడ
ధింసా నత్యం చేస్తున్న గిరిజన కళాకారులు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్
ఉద్యోగ పర్వం: తెలంగాణ పిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రేన్స్ టెస్ట్ లో హైజంప్ చేస్తున్న అభ్యర్థులు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్
జర భద్రం గురూ: వర్షంలో తడవకుండా ఉండటానికి గొడుగు సాయంతో వెళ్తున్న ప్రయాణికుడు ఫొటో: కె శివకుమార్, యాదాద్రి
వేసవి వేదన: వేసవి ఎండలకు జూలో సేదతీరుతున్న వన్యప్రాణులు ఫొటో: మోహనరావు, విశాఖపట్నం
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్