ఈ వారం మేటి చిత్రాలు (23-04-2017)
అంబేడ్కర్ మీటింగ్ వద్ద ఆకలి కొట్లాటలు ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి
దాహం తీర్చుకోవడానికి వానరం పాట్లు ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి
అనంత కరువు చిత్రం! ఫోటో: బాషా, అనంతరపురం
నీరు-ప్రగతి కార్యక్రమంలో దిగాలుగా లోకేష్.. కునుకు తీస్తున్న నేతలు ఫోటో: బాషా, అనంతరపురం
అలసిన డ్రైవర్.. బస్సుపైనే నిద్ర! ఫోటో: అరుణ్‌రెడ్డి, అదిలాబాద్
ఫైర్ విన్యాసాలు..! ఫోటో ఎస్కే రియాజ్, ఏలూరు
రైతుల నిరసన ఫోటో: వీరేశ్, అనంతపురం
గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు! ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు
కొబ్బరి బోండాలతో విదేశీయులు ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు
పశుగ్రాసం లేక బర్రెలు ఇలా లారీల్లో తరలుతున్నాయ్ ఫోటో: వీరేశ్, అనంతపురం
యువతుల సెల్ఫీ కోలాహలం ఫోటో: నాగరాజు, హైదరాబాద్
ఈ ఎండకు తలపై ఏదైనా ఉండాల్సిందే.. ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్
బేజేపీ నేతను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
అంబేడ్కర్ జయంతి ర్యాలీలో ఉత్సహంగా యువకులు ఫోటో: మోహన్ చారి, హైదరాబాద్
కాస్త కునుకు తీస్తే.. అంతే ఫోటో: దయాకర్, హైదరాబాద్
ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా బిస్కెట్ల కోసం విద్యార్థుల పాట్లు ఫోటో: రాజేష్‌రెడ్డి, హైదరాబాద్
ఉమెన్స్ కాలేజీ వద్ద బ్రిటిష్ రెసిడెన్సీ ఫోటో, పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఫోటో: రాకేష్, హైదరాబాద్
సాయంకాలపు సూర్యుడు ఫోటో: రవికుమార్, హైదరాబాద్
హైదరాబాద్‌లో టైటానిక్ షిప్! బస్‌భవన్ వద్ద ఎగ్జిబిషన్ చిత్రం: రవికుమార్, హైదరాబాద్
గోషామహల్ వద్ద అగ్నిప్రమాదంలో పేదల గుడిసెలు ఆహుతి ఫోటో: రాకేష్, హైదరాబాద్
తల్లి హ్యాండ్ బ్యాగే చిన్నోడి పాన్పు ఫోటో: దశరథ్, కొత్తగూడెం
నెమలికి రెక్కలొచ్చాయ్ ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం
ఆఖరి బొట్టు.. ఒడిసి పట్టు ఫోటో: అరుణ్గౌడ్, కామారెడ్డి
విద్యుత్ కాంతుల్లో ఒంటిమిట్ట కోదండరామాలయం ఫోటో: రమేష్, కడప
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి బాల్‌తో కసరత్తులు! ఫోటో: రవికుమార్, కడప
బ్యానర్ల నీడలో.. ఫోటో: శ్రీశైలం, మేడ్చల్
బాబూ ఎవరక్కడ..! కట్టుదిట్టమైన భద్రతలో కలెక్టర్ కార్యాలయం ఫోటో: శ్రీశైలం, మేడ్చల్
బాలోత్సవంలో విద్యార్థినుల సాంప్రదాయ ప్రదర్శన ఫోటో: గెల్లు నర్సయ్య, మంచిర్యాల
మార్కెట్లో రైతుల పడిగాపులు.. ఫోటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
చిన్నారుల కేరితలు.. ఆటా పాటకు మేము రెడీ ఫోటో భాస్కరా చారి, మహబూబ్‌నగర్
వరిచేనులో గొర్రెలమంద! ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి
కెనాల్లో విద్యార్థుల ఈత సరదా.. ఫోటో: కైలాష్ కుమార్, నిర్మల్
ఎండ వేడికి ట్రాన్స్ఫర్మర్కు నీళ్లు! ఫోటో: చక్రపాణి, విజయవాడ
కిషన్‌రెడ్డి అరెస్ట్ సదర్భంగా వాహనాన్ని అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్త ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి
ఈస్టర్ వేళ.. ఫోటో: ప్రసాద్, రాజమండ్రి
మోటార్ సైకిల్‌పై ప్రమాదకరంగా.. ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్
మంచినీళ్ల కోసం మైలు దూరం! ఫోటో శివకుమార్, యాదాద్రి
విమానం చెట్లపై దిగుతోందా! ఫోటో: ఎమ్డీ నవాజ్, వైజాగ్
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్