ఈ వారం మేటి చిత్రాలు (09-04-2017)
భూమి బీడైంది.. మేత కరువైంది ఫొటో: రజాయిద్దీన్, ఏలూరు
టెండర్ దక్కింది.. జరగండయ్యా.. (మద్యం దుకాణాల కోసం మహిళల పోటీ)
నిజం.. రోబో2.0లో విలన్ ఈఈగే! ఫొటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు
కలికాలం బాబాయ్.. నీళ్ల దొంగలుంటారు! ఫొటో: దయాకర్, హైదరాబాద్
బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి...ఫొటో- అరుణ్‌రెడ్డి, అదిలాబాద్
మూడో నంబర్ అభ్యర్థిపై ఓ లుక్కేయండి.. ఫొటో: నాగరాజు, హైదరాబాద్.
చల్ల చల్లగా పెట్రోల్ ఫిల్లింగ్ ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్
జై శ్రీరామ్.. మంగళ్ ఘాట్‌లో శ్రీరామ నవమి శోభాయాత్ర ఫొటో: రాకేష్, హైదరాబాద్
ట్రాఫిక్ నేర్పిన క్రమశిక్షణ ఫొటో: కె.రమేశ్ బాబు, హైదరాబాద్.
నువ్వు గొప్పోడివి స్వామీ..ఫొటో: మెహనాచారి, హైదరాబాద్
ఉడతా భక్తికి తీర్థంగా రామరసం ఫొటో: రవీందర్, హైదరాబాద్.
మండుటెండలో వికసించిన గులాబీ ఛత్రి ఫొటో: సాయిదత్, హైదరాబాద్.
రాష్ట్రాల్లో తెలంగాణ.. రేసులో కేటీఆర్ ఫస్ట్..ఫొటో: సోమశుభాష్, హైదరాబాద్
వెడ్డింగ్ స్టైల్స్...ఫొటో: ఠాగూర్. హైదారాబాద్
యే.. ఆరామ్ కా మామ్లా..ఫొటో: రవికుమార్, హైదరాబాద్
మరపురావు.. కాలేజీ ఫంక్షన్లు..ఫొటో: వేణుగోపాల్, జనగాం.
ఇదిగాక వైభవం ఇంకొకటి ఉందా? (ఒంటిమిట్ట రామాలయం) ఫొటో: టి. రమేశ్, కడప.
పోలా.. స్టెప్పు అదిరిపోలా..ఫొటో: బి. రవికుమార్, కడప.
అమ్మ ఫొటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం.
లవ్ హైదరాబాద్ ఫొటో: సురేశ్ కుమార్, హైదరాబాద్.
పాముల పుట్టలు కావివి.. పక్షుల గూళ్లే! ఫొటో: రాదారపు రాజు, ఖమ్మం.
తిప్పరా మీసం.. కొట్టరా తొడ..ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు.
ఐ కెన్ ఫొటో: మురళి, మహబూబాబాద్.
ప్రతిమలని చదివకముందే పసిగట్టారా? ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్.
పోలీస్ కడుపు చల్లన..ఫొటో: భుజంగ్ ప్రసాద్, నల్లగొండ.
'రోగ్' విలన్ అనూప్‌కు యమా క్రేజ్ ఫొటో: రాజ్‌కుమార్, నిజామాబాద్.
కల్యాణరాముడికి ముత్యాల తలంబ్రాలు ఫొటో: ఎం. సతీశ్‌కుమార్, పెద్దపల్లి.
మాటల్లేవ్.. చూడండంతే..ఫొటో: కె.సతీశ్, సిద్దిపేట.
పోరాడితే పోయేదేంలేదు.. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం.
కోతి చేతికి కొబ్బరిబోండాం.. ఆపై అంబలి సేవనం ఫొటో: కైలాశ్, నిర్మల్
బర్రెబావా.. ఏంటి సంగతులు? ఫొటో: భగవాన్, విజయవాడ.
కోడిఈకకు కోడి ఈకకోడికి కోడిజజ ఫొటో: భగవాన్, విజయవాడ.
ఇంద్రకీలాద్రిపై భీకర దృశ్యం ఫొటో: చక్రపాణి, విజయవాడ.
ప్రమాదానికి ఎదురెళ్లి ప్రాణాలు కాపాడతాం..ఫొటో: మనువిశాల్, విజయవాడ.
బుడగల టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందండి! ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి.
ఆత్మగౌరవ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా భారీ జెండా ఫొటో: మోహన్‌రావు, వైజాగ్.
ఆర్కే బీచ్‌లో ఏయూ విద్యార్థులు ఏర్పాటుచేసిన సైతక శిల్పం ఫొటో: నవాజ్, వైజాగ్.
చూసుకుందామా.. నీ ప్రతాపమూ.. నా ప్రతాపమూ..ఫొటో: వరప్రసాద్, వరంగల్.
కారు గుర్తు సపోర్టర్లూ.. బండిమీదనా మీ విన్యాసాలు..ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి.
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్